Half Day Schools: తెలంగాణలో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు..
Half Day Schools: తెలంగాణలో ఎండలు ఠారెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒంటిపూట బడులను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్క పూట బడులను నిర్వహిస్తామని రాష్ట్ర పాఠశాల విద్యాకమిషనర్ చిత్రా రామచంద్రన్ వెల్లడించారు. హాఫ్ డే స్కూల్స్ నేపథ్యంలో ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు బోధిస్తారని ఆమె స్పష్టం చేశారు. కాగా, ఏప్రిల్ 23 నుంచి జూన్ 11 వరకు వేసవి […]
Half Day Schools: తెలంగాణలో ఎండలు ఠారెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒంటిపూట బడులను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్క పూట బడులను నిర్వహిస్తామని రాష్ట్ర పాఠశాల విద్యాకమిషనర్ చిత్రా రామచంద్రన్ వెల్లడించారు.
హాఫ్ డే స్కూల్స్ నేపథ్యంలో ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు బోధిస్తారని ఆమె స్పష్టం చేశారు. కాగా, ఏప్రిల్ 23 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వనుండగా.. పాఠశాలలు తిరిగి జూన్ 12న ప్రారంభం అవుతాయని చెబుతూ ఓ ప్రకటనను విడుదల చేశారు.
For More News:
మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్…
సోషల్ మీడియాపై ఆసక్తి లేదు.. ఫ్యాన్ పేజీలకు సపోర్ట్ చేయనుః అజిత్
నిరుద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త…
విద్యార్థులకు అదిరిపోయే గిఫ్ట్.. ‘జగనన్న విద్యా కానుక’ కిట్స్ సిద్ధం…
కరోనా ఎఫెక్ట్.. విరాట్ కోహ్లీకి భారీ షాక్.. అక్కడ మ్యాచులు రద్దు.?
ఇండియన్ ఉసేన్ బోల్ట్ అరుదైన ఘనత.. 46 మెడల్స్‌తో ఆల్ టైం రికార్డు..
నగరవాసులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఈకో ఫ్రెండ్లీ ఫుడ్ జోన్..
కరోనా ఎఫెక్ట్.. దళపతి షాకింగ్ డెసిషన్… అభిమానులకు నిరాశేనా.?