AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: టీడీపీకి మరో బిగ్ షాక్.. వైసీపీలోకి మాజీ మంత్రి..!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏపీలో అధికార వైసీపీలోకి వలసలు కొనసాగుతూ.. ప్రతిపక్ష టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు పడుతున్నాయి. ఇప్పటికే టీడీపీని వీడిన పలువురు మాజీలు, సీనియర్ నేతలు వైసీపీ కండువాను కప్పుకున్నారు.

AP Politics: టీడీపీకి మరో బిగ్ షాక్.. వైసీపీలోకి మాజీ మంత్రి..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 10, 2020 | 7:06 PM

Share

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏపీలో అధికార వైసీపీలోకి వలసలు కొనసాగుతూ.. ప్రతిపక్ష టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు పడుతున్నాయి. ఇప్పటికే టీడీపీని వీడిన పలువురు మాజీలు, సీనియర్ నేతలు వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఇక సీఎం సొంత జిల్లా కడపలో టీడీపీకి భారీ షాక్‌లు తగులుతున్నాయి. పులివెందుల టీడీపీ ఇంచార్జ్ సతీష్ రెడ్డి ఈ ఉదయం పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా మరో మంత్రి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. టీడీపీని వీడాలని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. బుధవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అనుచరులకు ఫోన్ చేసి రామసుబ్బారెడ్డి సమాచారం అందించినట్లు సమాచారం.

Read This Story Also:  ఆ బాలీవుడ్ భామనే కావాలంటోన్న ప్రభాస్.. ఈ సారైనా ఓకే చెప్తుందా..!

Follow Us
రక్తం, కాలేయాన్ని క్లీన్ చేసే తాటి బెల్లం.. పంచదార బదులు వాడితే
రక్తం, కాలేయాన్ని క్లీన్ చేసే తాటి బెల్లం.. పంచదార బదులు వాడితే
తెలంగాణలో దారుణం.. కత్తితో పొడిచి ఆరుగురి హత్య.. కారణం ఇదే
తెలంగాణలో దారుణం.. కత్తితో పొడిచి ఆరుగురి హత్య.. కారణం ఇదే
Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగ ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు..
Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగ ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు..
మహారాణి గెటప్‌లో జబర్దస్త్ నటి.. ఫొటోస్ వైరల్.. గుర్తు పట్టారా?
మహారాణి గెటప్‌లో జబర్దస్త్ నటి.. ఫొటోస్ వైరల్.. గుర్తు పట్టారా?
ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ఆమె నా ఫేవరెట్..
ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ఆమె నా ఫేవరెట్..
Bigg Boss Telugu 10: అప్పుడేమో ప్రియుడు.. ఇప్పుడేమో ప్రియురాలు
Bigg Boss Telugu 10: అప్పుడేమో ప్రియుడు.. ఇప్పుడేమో ప్రియురాలు
స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!
స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!
తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రకంపనలు.. గడవులోపు లెక్కలు తేలేనా?
తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రకంపనలు.. గడవులోపు లెక్కలు తేలేనా?
అసలు రోజుకు ఎంత చక్కెర తీసుకోవాలి? 99 శాతం మందికి ఇది తెలియదు
అసలు రోజుకు ఎంత చక్కెర తీసుకోవాలి? 99 శాతం మందికి ఇది తెలియదు
మీరు వాడే జీలకర్ర అసలైనదేనా? ఇంట్లోనే ఇలా సులభంగా గుర్తించండి
మీరు వాడే జీలకర్ర అసలైనదేనా? ఇంట్లోనే ఇలా సులభంగా గుర్తించండి