తాటి బెల్లం Vs సాధారణ బెల్లం: రక్తం, కాలేయాన్ని క్లీన్ చేసే తాటి బెల్లం.. పంచదార బదులు వాడితే అద్భుతాలే!
ఆరోగ్యంపై అవగాహన పెరిగిన తర్వాత చాలా మంది ప్రాసెస్డ్ షుగర్ వాడకాన్ని తగ్గించి, దానికి బదులుగా చెరకుతో చేసే బెల్లాన్ని వాడుతున్నారు. కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం చెరకు బెల్లం కంటే కూడా తాటి బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఖనిజ లవణాలు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఎటువంటి రసాయనాలు లేకుండా అత్యంత సహజమైన, శాస్త్రీయమైన పద్ధతిలో తయారుకావడం దీని ప్రత్యేకత. తాటి బెల్లం పూర్తి ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
