AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!

ఒకే ఒక్క సినిమా ఈ అమ్మడి రేంజును పెంచేసింది . స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మూడు నాలుగు సినిమాలతోనే కనిపించకుండా పోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ కేక పెట్టిస్తుంది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రకారును కట్టిపడేస్తుంది.

Rajeev Rayala
|

Updated on: Jul 10, 2026 | 9:59 PM

Share
ఒకే ఒక్క సినిమా ఈ అమ్మడి రేంజును పెంచేసింది . స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మూడు నాలుగు సినిమాలతోనే కనిపించకుండా పోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ కేక పెట్టిస్తుంది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రకారును కట్టిపడేస్తుంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఈ ముద్దుగుమ్మ ఏకంగా 6 సినిమాల్లో నటించింది. కానీ రెండే రెండు సినిమాలు హిట్ అయ్యాయి.. అది కూడా ఈ అమ్మడి తొలి రెండు సినిమాలు. 

1 / 5
ఆమె మరెవరో కాదు.. ముద్దుగుమ్మ షాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఆతర్వాత కొన్ని ఆఫర్స్ అందుకుంది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. ఈ అమ్మడు నటించిన సినిమాల్లో 118 సినిమా ఆ ఒక్కటి కాస్త పర్లేదు అనిపించుకుంది.

2 / 5
మిగిలిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చేసే హడావిడి అంతా ఇంతా కాదు. తన అందాలతో కుర్రాళ్లకు గాలాలు వేస్తుంది. అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది. అందం , అభినయం ఉన్న ఈ అమ్మడిని అవకాశాలు మాత్రం వరించడం లేదు. ఇక నెట్టింట ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు భారీ డిమాండ్ ఉంటుంది. నెటిజన్స్ ఈ బ్యూటీ ఫోటోల పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

3 / 5
షాలిని పాండే తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ బ్యూటీ 1993 సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది. జబల్‌పూర్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన షాలిని, చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చింది. ఇంజనీరింగ్ చదువుతున్న రెండవ సంవత్సరం నుంచే ఆమె నాటకాల్లో నటించడం ప్రారంభించింది.

4 / 5
షాలిని పాండే 2017లో విజయ్ దేవరకొండ నటించిన తెలుగు చిత్రం అర్జున్ రెడ్డి ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో ఆమె ప్రీతి అనే పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆతర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు. తమిళ్ లో ఒకటి రెండు సినిమాలు చేసింది కానీ అవి కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరాబోస్తుంది ఈ వయ్యారి. 

5 / 5
Follow Us
మేకప్‌ బాక్స్‌ అనే డౌట్‌ వచ్చే రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌

వీరి కోసం చక్రం తిప్పబోతున్న భారీ గ్రహం.. ఆర్థికంగా తిరుగులేదు

IND vs AFG: భారత్‌-అఫ్గానిస్థాన్ తొలి టీ20పై క్లారిటీ..?

తిరుమల వెళ్లేవారికి టీటీడీ అలర్ట్.. ఆ దర్శనాలు రద్దు

ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 260 కోట్ల బ్లాక్ బస్టర్..తెలుగులోనూ ఉంది

బంగాళాఖాతంలో అల్పపీడనం..ఈ జిల్లాల్లో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు

హువావే కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ ధర కూడా అదిరిపోతోందిగా

ఫీచర్లతోనే పిచ్చెక్కిస్తున్న ఐకూ జెడ్‌11 ఎక్స్‌ ఎ

దేశవ్యాప్తంగా నేడు బ్యాంకులు బంద్.. ఈ సేవల్లో అంతరాయం..

Ai+! నోవా 2 పవర్‌‌ స్మార్ట్‌ఫోన్ స్పెషాలిటీస్‌ తెలుసా