సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నిధి అగర్వాల్
10 July 2026
Pic credit - Instagram
Rajeev
అందాల భామ నిధిఅగార్వల్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుం
ది.
మొన్నటివరకు టాలీవుడ్ సినిమాలో మెరిసిన ఈ భామ. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది.. కానీ సక్సెస్ మాత్రం అం
దుకోలేకపోయింది.
సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ భామ.. టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం
చేసుకుంది.
ఆతర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ మెప్పించింది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న నిధి అగర్వాల్ కు హిట్స్ మాత్రం అంతగా పడలేదు. ఇటీవలే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహ
రవీరమల్లు సినిమాలో నటించింది.
ఆతర్వాత ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమాలో కనిపించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.
దాంతో ఇప్పుడు ఈ అమ్మడు సైలెంట్ అయిపొయింది. ఆచితూచి కథలను ఎంచుకుంటుంది నిధి. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ