AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Politics: తగ్గేదే లే..! చినుకుల్లేకపోయినా.. జోరుగా చిటపటలు.. పక్కా లోకల్‌ పాలిటిక్స్‌

రాప్తాడు నుంచి చంద్రగిరి వరకు, ఆళ్లగడ్డ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఏపీలో స్థానిక రాజకీయాలు హీటెక్కుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ సమరం కొత్త మలుపులు తిరుగుతోంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు పేరుగాంచిన రాయలసీమలో ఇప్పుడు మాటల యుద్ధమే ప్రధాన ఆయుధంగా మారింది. స్థానిక స్థాయిలో చెలరేగుతున్న ఈ రాజకీయ వేడి రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రభావం చూపిస్తోంది.

Andhra Politics: తగ్గేదే లే..! చినుకుల్లేకపోయినా.. జోరుగా చిటపటలు.. పక్కా లోకల్‌ పాలిటిక్స్‌
Andhra Pradesh Politics
Shaik Madar Saheb
|

Updated on: Jul 09, 2026 | 9:49 PM

Share

సీమలో ఒకప్పుడు కత్తులు-గొడ్డళ్లతో నడిచిన ఫ్యాక్షనిజం ఇప్పుడు కాస్త నెమ్మదించింది. ఇంకొక్కమాటలో చెప్పాలంటే, రంగు మార్చుకుని రాళ్లు-బీరుబాటిళ్లతో సరిపెట్టుకుమటోంది. రక్తచరిత్రలతో రిపీట్లు కొట్టిన సీమ జిల్లాల్లో ఇప్పుడు పీస్ కీపింగ్ ఫోర్సులు బయలుదేరాయి. ముఖ్యంగా ఫ్యాక్షన్ పాలిటిక్స్‌కి అడ్డా అనిపించుకున్న అనంతపురం జిల్లా.. ఇప్పుడు ఆల్‌ ఈజ్ వెల్ అంటోంది. కాకపోతే, మాటలే తూటాలౌతున్నాయి. సవాళ్లు-ప్రతిసవాళ్లతో మిస్సైళ్ల మోత మోగుతోంది. సరికొద్ద ఫైర్‌బ్రాండ్స్ పుట్టుకొచ్చి అనంత జిల్లా రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేసినట్టుంది. రాఫ్తాడులో రప్పారప్పా. తోపుదుర్తి ప్రకాష్‌ వర్సెస్ ఎమ్మెస్ రాజు.. మిడిల్‌లో ఎంట్రీ ఇచ్చిన పరిటాల శ్రీరామ్..! సవాళ్లు, ప్రతిసవాళ్లతో దద్దరిల్లుతోంది అనంత జిల్లా. తనపై తోపుదుర్తి చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని సవాల్‌ చేసిన ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అంతటితో ఆగలేదు. అంతుచూస్తానని హెచ్చరించారు. అదీ గురువారంలోగా అంటూ డెడ్‌లైన్ పెట్టిమరీ వార్నింగ్ ఇవ్వడంతో తోపుదుర్తి ఇంటిదగ్గర టెన్షన్‌టెన్షన్. కార్యకర్తలారా రండి… పోలీసులడ్డొస్తే తోసుకురండి, పోరాటానికి సిద్ధం కండి అని తోపుదుర్తి ఇచ్చిన పిలుపుతో వైసీపీ దండు మొత్తం కదలివచ్చింది. భారీగా మోహరించిన పోలీసులు, ఇంటి చుట్టూ బారికేడ్లు కట్టేశారు. తోపుదుర్తి ఇంట్లో రాళ్లు, బీరు బాటిళ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అసలెక్కడ మొదలైంది గొడవ? తనను చంపడానికి కుట్ర చేశారంటూ పరిటాల ఫ్యామిలీపై.. రెండేళ్లలోనే కోట్లు సంపాదించారంటూ MLA MSరాజుపై.. మాజీ MLA తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సీరియస్ ఎలిగేషన్స్ చేశారు. ఇక్కడ మొదలైంది రగడ. ఇంతకంటే ఘాటుగా పడ్డాయి కౌంటర్లు. ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
ఐసీయూలో సీనియర్ నటి షావుకారు జానకి..
ఐసీయూలో సీనియర్ నటి షావుకారు జానకి..
'కోచింగ్ లేకుండా సివిల్స్ సాధ్యమే.. ఈ బుక్స్ చదవండి' UPSC టాపర్
'కోచింగ్ లేకుండా సివిల్స్ సాధ్యమే.. ఈ బుక్స్ చదవండి' UPSC టాపర్
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర