బుల్లితెరపై మళ్ళీ అలరించేందుకు బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ సిద్ధమవుతోంది. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్న ఈ సీజన్లో పల్లవి గౌడ, ఆట జ్యోతి, నందుస్, కడలి సత్యనారాయణతో పాటు పలువురు సెలబ్రిటీలు అడుగుపెట్టనున్నట్లు సమాచారం. కొత్తదనం నిండిన ఈ సీజన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.