AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: ఏంటి మేడమ్ ఇలా మారిపోయారు? మహారాణి గెటప్‌లో జబర్దస్త్ కమెడియన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ వెండితెరపై మెరుస్తోంది. వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి.

Basha Shek
|

Updated on: Jul 10, 2026 | 10:34 PM

Share
పై ఫొటోల్లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? టీవీ షోస్ అందులోనూ జబర్దస్త్ షో చేసే వారు ఈ ముద్దుగుమ్మను ఈజీగా గుర్తు పట్టేసి ఉంటారు. మహారాణి గెటప్ లో మెరిసోతోన్న ఆ బ్యూటీ మరెవరో కాదు జబర్దస్త్ సత్యశ్రీ.

1 / 6
 జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్లలో సత్య శ్రీ ఒకరు. ఈ వేదికపై చమ్మక్ చంద్రతో కలిసి  ఆమె చేసిన స్కిట్స్ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. యూట్యూబ్ లో కూడా వీరి స్కిట్స్ కు భారీగా వ్యూస్ వచ్చాయి.

2 / 6
 అయితే చమ్మక్ చంద్ర జబర్దస్త్ వీడిన కొద్ది రోజులకే సత్య శ్రీ కూడా ఈ షోను వదిలేసింది. ఆ తర్వాత వేరే ఛానల్స్ టీవీ షోల్లోనూ సందడి చేసింది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బుల్లితెరకు పూర్తిగా దూరంగా ఉంటోంది.

3 / 6
 ప్రస్తుతం వెండితెరపై సత్తా చాటుతోన్న సత్యశ్రీ చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన అనగనగా ఒక రాజు సినిమాలో సత్యశ్రీ కూడా ఒక కీలక పాత్ర పోషించింది.

4 / 6
  ఇక రీసెంట్ గా వెంకట్రామయ్య గారి మనవరాలు సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించింది సత్యశ్రీ. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ ఈ మూవీలో మెయిన్ లీడ్ చేస్తోంది.

5 / 6
సినిమాలు, టీవీషోలతో బిజీగా ఉండే సత్యశ్రీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అలా తాజాగా ఆమె ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ఆసక్తికరమైన ఫొటోలు షేర్ చేసింది. అందులో ఆమె మహారాణి గెటప్ లో చాలా అందంగా కనిపించింది.

6 / 6
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర