అమ‌రావ‌తి : వాటర్‌ ట్యాంకులో 10వేల‌ మద్యం సీసాలు

ఏపీ ప్ర‌భుత్వం మ‌ద్య నిషేధం చెయ్యాల‌ని ప‌క్కా ప్లానింగ్‌తో అడుగులు వేస్తోంది. మందుబాబులు మాత్రం మాట విన‌డం లేదు.

అమ‌రావ‌తి : వాటర్‌ ట్యాంకులో 10వేల‌ మద్యం సీసాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 05, 2020 | 2:32 PM

ఏపీ ప్ర‌భుత్వం మ‌ద్య నిషేధం చెయ్యాల‌ని ప‌క్కా ప్లానింగ్‌తో అడుగులు వేస్తోంది. మందుబాబులు మాత్రం మాట విన‌డం లేదు. దీంతో కొంద‌రు వ్యాపారులు పక్క రాష్ట్రాల నుంచి అక్ర‌మ మార్గాల్లో మ‌ద్యాన్ని ఏపీలోకి ర‌వాణా చేస్తున్నారు. పోలీసులు, ఎక్సైజ్, స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేస్తున్న‌ప్ప‌టికీ త‌మ బుద్ది మార్చుకోవ‌డం లేదు. తాజాగా అమ‌రావ‌తి మండ‌లం మునగోడులో భారీగా లిక్క‌ర్ ప‌ట్టుబ‌డింది. వాట‌ర్ ట్యాంకులో దాచిన 10 వేల లిక్క‌ర్ బాటిళ్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్ర‌మంగా మ‌ద్యాన్ని నిల్వ ఉంచిన 8 మందిని అరెస్ట్ చేశారు.

గ‌త కొంత‌కాలంగా వెరైటీ ప‌ద్దతుల్లో ఏపీలోకి మ‌ద్యాన్ని అక్ర‌మంగా స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఈ మధ్య కొంద‌రు వ్యాపారులు ఏకంగా కొరియ‌ర్ సెంట‌ర్ల‌ను కేంద్రంగా చేసుకుని అక్ర‌మం మ‌ద్యం వ్యాపారం చేస్తున్నారు. దీంతో పోలీసులు మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాపై మ‌రింత ఫోక‌స్ పెట్టారు.

Also Read :

చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో క‌రోనా టెర్ర‌ర్..కేంద్రం కీల‌క ఆదేశాలు

అడ్మిషన్‌ రద్దు చేసుకుంటే విద్యా సంస్థ‌లు ఫీజు వెనక్కి ఇవ్వాల్సిందే

ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం : ఇక‌పై ఆ బాధ్య‌త‌ సచివాలయాలదే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు