AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌కు మరో మణిహారం…”స్కై వాక్” వచ్చేస్తోంది

హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌ను అద్భుతంగా త‌యారు చేసేందుకు ఇప్పటికే చ‌ర్య‌లు తీసుకుంటోంది.

హైదరాబాద్‌కు మరో మణిహారం...స్కై వాక్ వచ్చేస్తోంది
Sanjay Kasula
|

Updated on: Nov 04, 2020 | 3:46 PM

Share

Build Sky Walk : హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌ను అద్భుతంగా త‌యారు చేసేందుకు ఇప్పటికే చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇప్ప‌టికే దుర్గం చెరువును సుంద‌రంగా తీర్చిదిద్దారు. అక్క‌డ నిర్మించిన  తీగల వంతెన న‌గరానికి మ‌ణిహారంలా మారింది. ఇప్పుడు అలాంటి మ‌రో స్టీల్ వంతెన‌ను నిర్మించేందుకు ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టబోతోంది. అయితే ఇప్పుడు ఎంతో రద్దీగా ఉండే మెహిదీపట్నం రోడ్డును ఎంపిక చేసింది.

మెహిదీప‌ట్నం వ‌ద్ద పాదాచారుల కోసం స్కై వాక్‌ను నిర్మించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ స్కై వాక్ నిర్మాణానికి  మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపిన‌ట్లు పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అర‌వింద్ కుమార్ తాజాగా ట్వీట్ చేశారు.

త్వ‌ర‌లోనే ఈ నిర్మాణానికి టెండ‌ర్లను కూడా ఆహ్వానించ‌నున్నట్లుగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అక్క‌డున్న బ‌స్ షెల్ట‌ర్స్ ను కూడా రీడిజైన్ చేయ‌నున్నారు. పాదాచారుల స్కైవాక్ 500 మీట‌ర్ల పొడ‌వున స్టీల్‌తో నిర్మించ‌నున్నారు. మొత్తం 16 లిఫ్ట్‌ల‌ను ఈ బ్రిడ్జికి అనుసంధానం చేయనున్నారు. ఈ 16 లిఫ్టుల్లోని రెండు లిఫ్ట్‌ల‌ను రైతు బ‌జార్‌లో ఏర్పాటు చేయ‌నున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..