డిజిటల్ కార్ కీ: స్మార్ట్‌ఫోన్ సహాయంతో కార్లను లాక్, అన్‌లాక్ చేయడానికి గూగుల్ డిజిటల్ ఆటోమోటివ్ కీను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా మొదట.. బీఎమ్‌డబ్ల్యూ వాహనాల కోసం పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 స్మార్ట్‌ఫోన్లలో ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో విడుదల చేయనున్నారు. అంటే ఇకపై స్మార్ట్ ఫోన్‌తోనే కారును అన్‌లాక్ చేసుకోవచ్చన్నమాట.