AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దిగొస్తున్న బంగారం ధరలు, రూ.2 వేలు తగ్గింపు

బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత ఐదు వారాలుగా 2 వేలకు పైగా ధర తగ్గింది. దీంతో గోల్డ్ కొనుగోలు చేయాలనుకునేవారు ఆసక్తి చూపుతుండగా, అటు వర్తకులు మాత్రం డోలాయమానంలో పడిపోయారు. ట్రేడర్ల దగ్గర నిధుల కొరతే గోల్డ్ రేటు తగ్గడానికి కారణమని భావిస్తున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ముంబైలోని పది గ్రాముల బంగారం ధర 32,600లుగా ఉంది. ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర 32,700లుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర 32, 645గా […]

దిగొస్తున్న బంగారం ధరలు, రూ.2 వేలు తగ్గింపు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 02, 2019 | 5:55 PM

Share
బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత ఐదు వారాలుగా 2 వేలకు పైగా ధర తగ్గింది. దీంతో గోల్డ్ కొనుగోలు చేయాలనుకునేవారు ఆసక్తి చూపుతుండగా, అటు వర్తకులు మాత్రం డోలాయమానంలో పడిపోయారు. ట్రేడర్ల దగ్గర నిధుల కొరతే గోల్డ్ రేటు తగ్గడానికి కారణమని భావిస్తున్నారు విశ్లేషకులు.
ప్రస్తుతం ముంబైలోని పది గ్రాముల బంగారం ధర 32,600లుగా ఉంది. ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర 32,700లుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర 32, 645గా ఉంది. ఐదు వారాల క్రితం ఈ ధర 34,680గా ఉండేది.

Follow Us
అమ్మకు పెళ్లి.. ఈ జంటకు ఎవరూ దిష్టపెట్టకూడదంటూ కూతురి పోస్ట్‌ వైర
అమ్మకు పెళ్లి.. ఈ జంటకు ఎవరూ దిష్టపెట్టకూడదంటూ కూతురి పోస్ట్‌ వైర
పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా
పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా
IND vs NZ: మావొడు ఒక్కడు చాలు.. మీ తాట తీసేందుకు
IND vs NZ: మావొడు ఒక్కడు చాలు.. మీ తాట తీసేందుకు
సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్పులు
సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్పులు
ఆ ఒక్క సీన్ సినిమా స్థాయినే మార్చేసింది..
ఆ ఒక్క సీన్ సినిమా స్థాయినే మార్చేసింది..
కోర్టు ప్రాంగణంలోనే మహిళా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..
కోర్టు ప్రాంగణంలోనే మహిళా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..
అడుగు దూరంలో కింగ్ కోబ్రా.. ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్.
అడుగు దూరంలో కింగ్ కోబ్రా.. ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్.
ఇలా వండితే గిన్నె క్షణాల్లో ఖాళీ అవ్వాల్సిందే.!
ఇలా వండితే గిన్నె క్షణాల్లో ఖాళీ అవ్వాల్సిందే.!
సూర్య స్కెచ్ అదుర్స్.. ఫైనల్‌లోనూ మారనున్న బ్యాటింగ్ ఆర్డర్?
సూర్య స్కెచ్ అదుర్స్.. ఫైనల్‌లోనూ మారనున్న బ్యాటింగ్ ఆర్డర్?
ఇంటి, కారు ఈఎంఐలపై వార్ ఎఫెక్ట్.! నిపుణులు చెప్పే మాటలు వింటే..
ఇంటి, కారు ఈఎంఐలపై వార్ ఎఫెక్ట్.! నిపుణులు చెప్పే మాటలు వింటే..