Gold and Silver Price Today: నేడు గ్రాముకి ఒక రూపాయి తగ్గిన పసిడి ధర, స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు..

Gold and Silver Price Today: భారతీయ ప్రజలకు బంగారానికి అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ప్రజలకు బంగారం, వెండి లోహాలు అలంకరణ కోసమేకాదు..

Gold and Silver Price Today: నేడు గ్రాముకి ఒక రూపాయి తగ్గిన పసిడి ధర, స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు..
Gold And Silver
Follow us

|

Updated on: Dec 13, 2021 | 6:59 AM

Gold and Silver Price Today: భారతీయ ప్రజలకు బంగారానికి అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ప్రజలకు బంగారం, వెండి లోహాలు అలంకరణ కోసమేకాదు ఆర్ధికంగా అత్యవసరమైతే తమను ఆదుకుంటుందని భావిస్తారు. అందుకనే ఏ  చిన్న సందర్భం దొరికినా బంగారం, వెండి కొనుగోలుకు ఆసక్తిని చూపిస్తారు. వివాహం, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడంలో ఆసక్తిని చూపిస్తారు. అయితే గత కొంతకాలంగా బంగారం కొనుగోలుని ఒక పెట్టుబడిగా కూడా చూస్తున్నారు. అందుకనే పసిడి ధరలు రోజు రోజుకీ పైపైకి పెరిగాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు కూడా.. ముఖ్యంగా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత బంగారం, వెండి ధరలు చుక్కలను తాకాయి. అప్పటినుంచి ధరల్లో స్థిరత్వం ఏర్పడలేదు. ఒకరోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతూ.. అస్థిరంగా కొనసాగుతున్నాయి.

బంగారం రేట్లు అంతర్జాతీయంగా ధరలు మార్పు, కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, నిలకడ లేని వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, నగల మార్కెట్లు సహా అనేక అంశాలపై ప్రభావం.. గ్లోబల్ గోల్డ్ రేట్లలో హెచ్చుతగ్గులు ఉండేలా చేస్తాయి.

ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని భావించే ఈరోజున తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో బంగారం ధరలు, వెండి ధరలు  ఎలా ఉన్నాయో చూద్దాం..

హైదరాబాద్‌ సహా తెలుగు ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం.. 22 క్యారెట్ల బంగారం గ్రాము నిన్నటి ధర రూ. 4,679 లు ఉంది. నేడు (డిసెంబర్ 13వ తేదీ సోమవారం ఉదయానికి) ఒక రూపాయి తగ్గి ఈరోజు గ్రాము బంగారం ధర రూ. 4,678లకు చేరుకుంది.  10గ్రాముల బంగారం ధర ఆదివారం రూ. 46,780ఉండగా రూ. 10 తగ్గి రూ. 46,790లకు చేరుకుంది.

24 క్యారెట్ల బంగారం గ్రాము ధర ఆదివారం రూ. 4,779లు ఉండగా ఒక రూపాయి మేర తగ్గి ఈరోజు రూ. 4,778లకు చేరుకుంది. 10 గ్రాముల బంగారం ధర నిన్నటి రూ. 7,780 నుంచి ఈరోజు రూ. 10 ల మేర తగ్గి డిసెంబర్ 13వ తేదీ సోమవారం ఉదయానికి రూ. 47,790లుగా నమోదైంది

దేశంలో ప్రధాన నగరాలైన చెన్నై,  ముంబై,  ఢిల్లీలో నేటి బంగారం ధరలు:

చెన్నై నగరంలో నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,390లుఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,510 లు ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,260లు ఉంది.  24 క్యారెట్ల బంగారం ధర రూ.51,560లకు చేరుకుంది.

దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,780 లు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,780 లు ఉంది.

వెండి ధరలు: దేశంలో వెండి ధరలు నిన్నటికి నేటి ఏమాత్రం మార్పులేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో దేశంలో కిలో వెండి ధర ఆదివారం కూడా రూ. 61,200లు కొనసాగుతుంది.

Also Read:

 ఈ రాశుల వారే బెస్ట్ ప్రేమికులంట.. అందులో మీరున్నారా? చెక్ చేసుకోండి..!

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి