ఏపీ హైకోర్టులో ఈరోజు నాలుగు లంచ్‌ మోషన్ పిటిషన్లు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నాలుగు లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి. 1. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సెన్సార్ బోర్టు అనుమతులపై పిటిషన్ దాఖలు చేసిన రాకేష్ రెడ్డి. 2. ఎన్నికలు అయ్యేంతవరకు సినిమాను నిలిపివేయాలని మరో పిటిషన్ 3. వైసీపీ నేతల ఫోన్లను ఏపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందంటూ.. ఇంకో పిటిషన్ 4. రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీపై.. నాలుగో పిటిషన్ దాఖలు అయ్యాయి. మరి వీటిపై హైకోర్టు ఎలా స్పందించనుందో.. చూడాలి.

  • Tv9 Telugu
  • Publish Date - 2:58 pm, Wed, 27 March 19
ఏపీ హైకోర్టులో ఈరోజు నాలుగు లంచ్‌ మోషన్ పిటిషన్లు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నాలుగు లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి.

1. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సెన్సార్ బోర్టు అనుమతులపై పిటిషన్ దాఖలు చేసిన రాకేష్ రెడ్డి.
2. ఎన్నికలు అయ్యేంతవరకు సినిమాను నిలిపివేయాలని మరో పిటిషన్
3. వైసీపీ నేతల ఫోన్లను ఏపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందంటూ.. ఇంకో పిటిషన్
4. రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీపై.. నాలుగో పిటిషన్ దాఖలు అయ్యాయి.

మరి వీటిపై హైకోర్టు ఎలా స్పందించనుందో.. చూడాలి.