Flight catches fire: విమాన ఇంజిన్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం!

Flight catches fire: అహ్మదాబాద్ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో బెంగళూరుకు చెందిన గోఎయిర్ ఫ్లైట్ G8 802 ఇంజిన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానంలోని ప్రయాణికులను దించివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఉదయం ఎయిర్‌పోర్టులో ప్రయాణానికి సిద్దంగా ఉన్న G8 802 విమాన కుడిభాగం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయని విమాన సంస్థ పేర్కొంది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని ప్రకటించింది. ప్రయాణికులు వెళ్లడానికి మరో […]

Flight catches fire: విమాన ఇంజిన్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 18, 2020 | 5:10 PM

Flight catches fire: అహ్మదాబాద్ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో బెంగళూరుకు చెందిన గోఎయిర్ ఫ్లైట్ G8 802 ఇంజిన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానంలోని ప్రయాణికులను దించివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఉదయం ఎయిర్‌పోర్టులో ప్రయాణానికి సిద్దంగా ఉన్న G8 802 విమాన కుడిభాగం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయని విమాన సంస్థ పేర్కొంది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని ప్రకటించింది. ప్రయాణికులు వెళ్లడానికి మరో విమానాన్ని సమకూర్చామని గోఎయిర్‌ వెల్లడించింది.

[svt-event date=”18/02/2020,5:06PM” class=”svt-cd-green” ]

[/svt-event]