Heath: ఉదయం లేవగానే టీ, కాఫీ తాగుతున్నారా.. అయితే మీరు పెను ప్రమాదంలో ఉన్నట్లే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

మారిపోతున్న లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది అనారోగ్యానికి (Health) గురవుతున్నారు. సమయం లేదనో, పని ఒత్తిడి కారణంగానో టైమ్ ప్రకారం తినడం గగనమైపోయింది. దీంతో గ్యాస్ సమస్యలు చుట్టుముడుతున్నాయి. అంతే కాకుండా...

Heath: ఉదయం లేవగానే టీ, కాఫీ తాగుతున్నారా.. అయితే మీరు పెను ప్రమాదంలో ఉన్నట్లే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Coffee Side Effects
Follow us

|

Updated on: Aug 28, 2022 | 5:44 PM

మారిపోతున్న లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది అనారోగ్యానికి (Health) గురవుతున్నారు. సమయం లేదనో, పని ఒత్తిడి కారణంగానో టైమ్ ప్రకారం తినడం గగనమైపోయింది. దీంతో గ్యాస్ సమస్యలు చుట్టుముడుతున్నాయి. అంతే కాకుండా తలనొప్పి, మైగ్రెన్‌ కూడా వేధిస్తుంటుంది. కడుపులో యాసిడ్‌ ఎక్కువగా ప్రొడ్యూస్ అవడం వల్ల ఎసిటిడీ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు సుచిస్తున్నారు. ఎసిడిటీ కారణఁగా కడుపులో నొప్పి, వికారం, ఛాతీలో మంట, ఉబ్బరం వంటి లక్షణాలు, కొన్ని సార్లైతే తీవ్రమైన తలనొప్పి కూడా వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఎసిడిటీ, మైగ్రేన్ లు పిత్త దోషం కారణంగా వస్తాయి. మానసిక ఒత్తిడి, ఎక్కువగా టీ, కాఫీలు తాగడం, నిద్రలేమి, జంక్‌ఫుడ్, కారం ఎక్కువగా తినడం, కూల్‌ డ్రింక్స్‌, ఆల్కహాల్‌, ఆందోళన, ప్రయాణాలు, వేళ కాని వేళల్లో ఆహారం తీసుకోవడం వంటి వాటి వల్ల ఈ సమస్యలు వస్తాయి. చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే టీ, కాఫీ (Tea, Coffee) తాగే అలవాటు ఉంటుంది. ఈ పానీయాల్లో కెఫిన్‌ అధికంగా ఉంటుంది. ఉదయం కెఫిన్‌ తీసుకోవడం వల్ల పేగులలో మంట వస్తుంది. ఇది పిత్త దోషాన్ని పెంచుతుంది. తద్వారా ఎసిడిటీ, మైగ్రేన్‌ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఈ సమస్యల నుంచి దూరంగా ఉండేందుకు వీలైనంత వరకు వాటిని తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

ఉదయం టీ, కాఫీకి బదలుగా ఆరోగ్యాన్నిచ్చే పానీయాలు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ధనియాలు, మెంతులు, పుదీనా, తులసి, నిమ్మరసం, తేనె వంటి పదార్థాలతో చేసిన డ్రింక్ తాగాలి. పుదీనా, అతిగా టీ తాగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. రోజుకు ఐదు కప్పుల కంటే ఎక్కువ టీ తాగితే ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మోతాదుకు మించి తాగితే ఎముకల పటుత్వం కోల్పోతాయి. పెళుసుగా మారి త్వరగా విరిగిపోతాయి. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఎసిడిటీ పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. పన్నెండు ఏండ్లలోపు పిల్లలకు అ్సలు టీ తాగించకూడదు. ఇందులోని కెఫిన్ పిల్లల శరీరంలో నిల్వ ఉండే పోషకాలను నాశనం చేస్తుంది. రోజుకి రెండు కప్పుల టీ తాగితే ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు