TDCC Bank Jobs 2022: 8వ/10వ తరగతి అర్హతతో బ్యాంక్‌ జాబ్స్‌! థానే డిస్ట్రిక్ట్‌ సెంట్రల్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌లో 288 ఉద్యోగాలు..

థానే డిస్ట్రిక్ట్‌ సెంట్రల్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్ (TDCC Bank).. 288 జూనియర్‌ అసిస్టెంట్‌, ప్యూన్ పోస్టుల (Jr Clerk & Peon Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

TDCC Bank Jobs 2022: 8వ/10వ తరగతి అర్హతతో బ్యాంక్‌ జాబ్స్‌! థానే డిస్ట్రిక్ట్‌ సెంట్రల్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌లో 288 ఉద్యోగాలు..
Tdcc Bank
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 28, 2022 | 5:30 PM

TDCC Bank Jr Clerk Recruitment 2022: థానే డిస్ట్రిక్ట్‌ సెంట్రల్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్ (TDCC Bank).. 288 జూనియర్‌ అసిస్టెంట్‌, ప్యూన్ పోస్టుల (Jr Clerk & Peon Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి 8వ తరగతి, పదో తరగతి, డిగ్రీ, గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 26, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 5, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ క్లర్క్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు రూ.944, ప్యూన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు రూ.590లు దరఖాస్తు రుసుముగా చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభ కనబరచిన వారికి ప్యూన్‌ పోస్టులకు రూ.10,000లు, జూనియర్‌ క్లర్క్‌ పోస్టులకు రూ.15,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.thanedistrictbank.com

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.https://tv9telugu.com/career-jobs

770987,772377,772391,772398

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..