షారుఖ్ నెంబర్ సెంటిమెంట్.. ఏ బండి మీదైనా ‘555’ ఉండాల్సిందే..

నమ్మకాలకు సినీ నటులు అతీతులేమీ కాదు. ఇందులో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కూడా ఒకరు. అందులోనూ షారుఖ్ ఖాన్‌ది నెంబర్ సెంటిమెంట్. ఆన్‌స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అయినా బాలీవుడ్ బాద్‌షా కారు లేదా బైక్ మీరెప్పుడైనా చూశారా? దాని రిజిస్ట్రేషన్ నెంబర్...

  • Tv9 Telugu
  • Publish Date - 7:56 pm, Fri, 26 June 20
షారుఖ్ నెంబర్ సెంటిమెంట్.. ఏ బండి మీదైనా '555' ఉండాల్సిందే..

నమ్మకాలకు సినీ నటులు అతీతులేమీ కాదు. ఇందులో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కూడా ఒకరు. అందులోనూ షారుఖ్ ఖాన్‌ది నెంబర్ సెంటిమెంట్. ఆన్‌స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అయినా బాలీవుడ్ బాద్‌షా కారు లేదా బైక్ మీరెప్పుడైనా చూశారా? దాని రిజిస్ట్రేషన్ నెంబర్ ఖచ్చితంగా 555 అనే నెంబర్ ఉంటుంది. ఔను ఆ సంఖ్య ఉన్న వాహనాన్ని షారుఖ్‌ ఖానే స్వయంగా నడుపుతారు. వాహనాల విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో సెంటిమెంట్. కొందరు ఫలానా బ్రాండ్ కావాలంటే.. ఇంకొందరు ఇదే రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే వాడానుకుంటారు. అలా షారుఖ్ తన దగ్గర ఉండే కార్లకు ఈ సంఖ్య ఉండేలా చూసుకుంటారు. వేరేదైతే తన డ్రైవర్ ఉండాల్సిందే. జాగ్రత్తగా గమనిస్తే ‘చెన్నై ఎక్స్ ప్రెస్‌’ సినిమాలోనూ తను నడిపే మోటర్ సైకిల్‌పై కూడా 555 నెంబరే కనిపిస్తుంది.

Read More: 

నాసా బంపర్ ఆఫర్.. మూన్‌పై టాయిలెట్‌ కట్టేందుకు బెస్ట్ ఐడియా ఇస్తే..

‘గూగుల్ పే’లో కొత్త ఫీచర్.. అప్పులు ఇచ్చేందుకు సిద్ధం..

వీడియో వైరల్: బుల్లెట్ నడుపుతూ బోర్లాపడ్డ జెర్సీ హీరోయిన్..

బ్రేకింగ్: మరో సీరియల్ నటుడికి కరోనా.. షూటింగ్ రద్దు