EPFO: పెన్షన్‌దారులకు ఈపీఎఫ్ఓ మరో గుడ్ న్యూస్.. ఇకపై ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్..!

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) మరో గుడ్ న్యూస్ అందించింది. దేశంలోని పెన్షన్లర్లు ఇకపై తమ ఇంటి నుంచే...

EPFO: పెన్షన్‌దారులకు ఈపీఎఫ్ఓ మరో గుడ్ న్యూస్.. ఇకపై ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్..!
Follow us

|

Updated on: Nov 17, 2020 | 12:30 PM

EPFO: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) మరో గుడ్ న్యూస్ అందించింది. దేశంలోని పెన్షన్లర్లు ఇకపై తమ ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్లను దాఖలు చేయవచ్చునని స్పష్టం చేసింది. అందుకోసం ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలని తెలిపింది. దరఖాస్తు చేసుకున్న పెన్షన్‌దారుడి ఇంటికి వచ్చి ‌పోస్ట్‌మాన్ లైఫ్ సర్టిఫికెట్ దాఖలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తారంది. లైఫ్ సర్టిఫికెట్ కోసం రూ. 70 చెల్లించాలని ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ వెల్లడించింది. అలాగే బ్యాంక్ శాఖలు, సమీపంలో ఉన్న పోస్టాఫీసులు, సుమారు 3.65 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లు, ఈపీఎఫ్ఓ ఆఫీసుల్లో లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించవచ్చునని పెన్షన్‌దారులకు ఈపీఎఫ్ఓ సూచనలు ఇచ్చింది.

Also Read:

కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ మరో ముందడుగు.. ఆ జోన్ల పరిధిలోనే..!

ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలకు అలెర్ట్..!

ఏపీ రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి వడ్డీ రాయితీ సొమ్ము జమ.!

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జేఎన్టీయూహెచ్ కీలక నిర్ణయాలు.. ఈసారి సప్లిలో పాసైతే.!

డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌.? వైరల్ అవుతున్న ట్వీట్.. వివరణ ఇచ్చిన కేంద్రం..

సీఎస్‌కే ఫ్యాన్స్‌కు షాక్.. ఐపీఎల్ 2021లో కొత్త జట్టుకు కెప్టెన్‌గా సురేష్ రైనా.!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లలకు మరో బాధ్యత..

సాయం కోరిన సోనూసూద్.. స్పందించిన నెటిజన్లు.. థ్యాంక్యూ చెప్పిన రియల్ హీరో..

విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..