ED Against Amazon, Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు షాక్ ఇచ్చిన కేంద్రం.. చట్టాలను ఉల్లంఘించాయని..

ED Act Against Ecommerce Sites: ప్రముఖ ఇ-కామర్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సంస్థలపై చర్యలు తీసుకోవాలని..

ED Against Amazon, Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు షాక్ ఇచ్చిన కేంద్రం.. చట్టాలను ఉల్లంఘించాయని..
Follow us

|

Updated on: Dec 31, 2020 | 7:27 PM

ED Act Against Ecommerce Sites: ప్రముఖ ఇ-కామర్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సంస్థలపై చర్యలు తీసుకోవాలని కేంద్రం ప్రభుత్వం.. ఎన్‌ఫోర్స్ డైరెక్టర్ (ఈడీ)తో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)లను ఆదేశించింది. ఈ రెండు సంస్థలు ఎఫ్‌డీఐ పాలసీ, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 1999 (ఫెమా)ను ఉల్లంఘించాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే సీఏఐటీ ఫిర్యాదును ఆధారం చేసుకొని కేంద్రం ఈ ఆదేశాలు జారీచేసింది. ఇదిలా ఉంటే వివిధ కంపెనీలకు ఇ-కామర్స్ కంపెనీలకు మధ్య జరిగిన ఒప్పందలో బ్రాండ్ రిటైలింగ్ పేరుతో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ చట్టాలను ఉల్లంఘించాయాని తెలుపుతూ.. సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీ.సీ. భార‌తీయ‌, సెక్రటరీ జ‌న‌ర‌ల్ ప్రవీన్ ఖండేల్‌వాల్ ఈడీ, ఆర్‌బీఐకి ఇచ్చిన స‌మాచారంలో పేర్కొన్నారు.

Also Read: అమెరికాలో కోవిడ్ 19 విజృంభణ, ఒక్క రోజులో సుమారు 4 వేల మంది మృతి, ఇంకా ముప్పు ఉందంటున్న నిపుణులు

Latest Articles
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..
నెలకు రూ.500 డిపాజిట్‌తో చేతికి రూ.4 లక్షలు.. బెస్ట్‌ స్కీమ్స్
నెలకు రూ.500 డిపాజిట్‌తో చేతికి రూ.4 లక్షలు.. బెస్ట్‌ స్కీమ్స్
ఆ ప్రాజెక్టులపై చేపట్టాల్సిన చర్యలు.. ప్రత్యమ్నాయాలపై చర్చలు..
ఆ ప్రాజెక్టులపై చేపట్టాల్సిన చర్యలు.. ప్రత్యమ్నాయాలపై చర్చలు..
యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..
యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..
బెంగళూరుతో ప్లే ఆఫ్స్‌లో తలపడే జట్టు ఏదో తెలుసా?
బెంగళూరుతో ప్లే ఆఫ్స్‌లో తలపడే జట్టు ఏదో తెలుసా?
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు.. 9 మంది సజీవ దహనం
కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు.. 9 మంది సజీవ దహనం
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్