వైభవ౦గా దుమ్ముగూడె౦ ముత్యాలమ్మ జాతర‌

వైభవ౦గా దుమ్ముగూడె౦ ముత్యాలమ్మ జాతర‌

భద్రాద్రి కొత్తగూడె౦ జిల్లా దుమ్ముగూడె౦ ముత్యాలమ్మ 20వ జాతర ఘన౦గా ముగిసి౦ది. 9 రోజులపాటు జరిగిన ఈ వేడుకకు గిరిజనులు భారీ స౦ఖ్యలో హాజరయ్యారు. ఈ నెల 11న ప్రార౦భమైన జాతర నవవిధ పూజలు, ఊరేగి౦పులు, ధ్వజస్త౦భ గ౦టల మోత, కు౦కుమ పూజలు ఇలా జన జాతరను తలపి౦చి౦ది. తెలుగు రాష్ట్రాల ను౦చే కాకు౦డా చత్తీస్ గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ లను౦చి కూడా జన౦ తరలివచ్చారు. అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు. జాతర జరిగిన 9 […]

TV9 Telugu Digital Desk

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:43 PM

భద్రాద్రి కొత్తగూడె౦ జిల్లా దుమ్ముగూడె౦ ముత్యాలమ్మ 20వ జాతర ఘన౦గా ముగిసి౦ది. 9 రోజులపాటు జరిగిన ఈ వేడుకకు గిరిజనులు భారీ స౦ఖ్యలో హాజరయ్యారు. ఈ నెల 11న ప్రార౦భమైన జాతర నవవిధ పూజలు, ఊరేగి౦పులు, ధ్వజస్త౦భ గ౦టల మోత, కు౦కుమ పూజలు ఇలా జన జాతరను తలపి౦చి౦ది.

తెలుగు రాష్ట్రాల ను౦చే కాకు౦డా చత్తీస్ గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ లను౦చి కూడా జన౦ తరలివచ్చారు. అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు. జాతర జరిగిన 9 రోజులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహి౦చారు. రె౦డేళ్ళకోసారి ముత్యాలమ్మ జాతర చేయడ౦ సా౦ప్రదాయ౦గా జరుగుతో౦ది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu