‘సీఎం కావడానికి కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి’..

Danam Nagendra Comments: టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేటీఆర్ సీఎం కావాలని దేవుడిని కోరినట్లుగా తెలిపారు. సీఎం కావడానికి కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని…  కేటీఆర్ సీఎం కావడంలో తప్పేముందని ప్రశ్నించారు. కేటీఆర్ ఎంతో పరిజ్ఞానం ఉన్న నాయకుడు అని.. ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలను సైతం ఆకర్షించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. Also Read: Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ […]

  • Publish Date - 3:56 pm, Sat, 22 August 20
'సీఎం కావడానికి కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి'..

Danam Nagendra Comments: టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేటీఆర్ సీఎం కావాలని దేవుడిని కోరినట్లుగా తెలిపారు. సీఎం కావడానికి కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని…  కేటీఆర్ సీఎం కావడంలో తప్పేముందని ప్రశ్నించారు. కేటీఆర్ ఎంతో పరిజ్ఞానం ఉన్న నాయకుడు అని.. ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలను సైతం ఆకర్షించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.

Also Read: Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..