బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యత స్వీకరించిన పురంధేశ్వరి

మాజీ కేంద్ర మంత్రి, దివంగత ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని తన ఆఫీస్ ఛాంబర్ లో పండితుల వేద మంత్రాల మధ్య పూజ నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరికి రాష్ట్ర, జాతీయ బీజేపీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పురంధేశ్వరి  ధన్యవాదాలు తెలిపారు.

Follow us

|

Updated on: Nov 04, 2020 | 2:26 PM

మాజీ కేంద్ర మంత్రి, దివంగత ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని తన ఆఫీస్ ఛాంబర్ లో పండితుల వేద మంత్రాల మధ్య పూజ నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరికి రాష్ట్ర, జాతీయ బీజేపీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పురంధేశ్వరి  ధన్యవాదాలు తెలిపారు.

Latest Articles
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'

సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

పీఎఫ్ సొమ్ము ఎన్ని రోజుల్లో అకౌంట్‌లో పడుతుందో తెలిస్తే షాకవుతారు

మా ముందు కోహ్లీ పప్పులుడకవ్.. అమెరికాలో ఆట కట్టిస్తాం: బాబర్

అయోధ్యలోని గోలు వీడియో వైరల్.. రెండు కోట్ల వ్యూస్..

మెట్ గాలా ఫ్యాషన్ ఫెస్టివల్‌లో అదరగొట్టిన అలియా..

మీ వాహనాలకు కలర్ కలర్ ఎల్ఈడీ లైట్స్ ఉన్నాయా..?

మామిడి పండ్లు తినే అలవాటుందా..? వామ్మో.. ఈ విషయాలు తెలుసుకోండి

ఈ ముద్దుగుమ్మ చూపు సోకిన చంద్రుడు.. సిగ్గుతో మబ్బుల చాటున దగడా..

ఆ ఊరికి ఏమైనా శాపం ఉందా..? ఎందుకు మగవారు చనిపోతున్నారు..?