ఫొని తుఫాను: ఒడిశాలో పర్యటించనున్న మోదీ

ఫొని తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ఒడిశాలో పర్యటించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్దమయ్యారు. సోమవారం ఆయన ఒడిశాలో పర్యటించనున్నారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆయన ట్వీట్ చేశారు. కాగా ఫొని తుఫాను బలహీనపడటంతో ఒడిశా కాస్త తేరుకుంది. వివిధ ప్రాంతాల్లో 34సహాయక బృందాలు పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యాయి. కాగా ఫొని వలన ఒడిశాలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. Day after tomorrow, on the 6th […]

ఫొని తుఫాను: ఒడిశాలో పర్యటించనున్న మోదీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 04, 2019 | 11:06 AM

ఫొని తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ఒడిశాలో పర్యటించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్దమయ్యారు. సోమవారం ఆయన ఒడిశాలో పర్యటించనున్నారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆయన ట్వీట్ చేశారు. కాగా ఫొని తుఫాను బలహీనపడటంతో ఒడిశా కాస్త తేరుకుంది. వివిధ ప్రాంతాల్లో 34సహాయక బృందాలు పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యాయి. కాగా ఫొని వలన ఒడిశాలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే.