AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీరం దాటినా.. ఏపీకి ముప్పు తప్పదు..

బుసలు కొడుతూ ఫొని పోయింది. ముందస్తు జాగ్రత్తలతో పెనుముప్పు తప్పింది. కానీ భారీ వర్షాలు.. భీకర గాలులు ఉత్తరాంధ్రాలో బీభత్సం సృష్టించాయి. తీరం దాటే వేళ భారీ వర్షాలు.. ప్రచంఢ గాలులతో 14 మండలాలు చిగురుటాకులా వణికాయి. ఫొని తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో అధికంగా 20 సెంటీమీటర్లు, కంచిలి మండలంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 9 ఎన్డీఆర్ టీమ్‌లు, అగ్నిమాపక సిబ్బంది, అన్ని శాఖల అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. 1500 […]

తీరం దాటినా.. ఏపీకి ముప్పు తప్పదు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 04, 2019 | 8:02 AM

Share

బుసలు కొడుతూ ఫొని పోయింది. ముందస్తు జాగ్రత్తలతో పెనుముప్పు తప్పింది. కానీ భారీ వర్షాలు.. భీకర గాలులు ఉత్తరాంధ్రాలో బీభత్సం సృష్టించాయి. తీరం దాటే వేళ భారీ వర్షాలు.. ప్రచంఢ గాలులతో 14 మండలాలు చిగురుటాకులా వణికాయి.

ఫొని తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో అధికంగా 20 సెంటీమీటర్లు, కంచిలి మండలంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 9 ఎన్డీఆర్ టీమ్‌లు, అగ్నిమాపక సిబ్బంది, అన్ని శాఖల అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. 1500 మంది రెడ్‌క్రాస్ వాలంటీర్లు కూడా తమ సేవలందిస్తున్నారు. ప్రజలకు సురక్షిత నీరు, ఆహారం అందిస్తున్నామన్నారు. అత్యవసర వైద్యం కోసం 312 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. జిల్లాల వ్యాప్తంగా పెద్దఎత్తున అరటి, కొబ్బరి, జీడీ తోటలు ధ్వంసమయ్యాయి. చెట్లు, కరెంట్ స్తంభాలు సహా కొన్ని చోట్ల ఇళ్లు కూడా కూలిపోయాయి.

కాగా.. భారీ వర్షాలు, వరదల దృష్ట్యా బహుదా, వంశధార నదీ తీరాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కలెక్టర్ నివాస్. వర్షాలు ఉన్నాయి కనుక వరదలు కూడా పొటెత్తే ప్రమాదముందని హెచ్చరించి అధికారులను అప్రమత్తం చేశారు.

Follow Us
విజయకీలాద్రిపై అరుదైన ఆచార్య స్వరూప హనుమంతుడి ప్రతిష్ఠ..!
విజయకీలాద్రిపై అరుదైన ఆచార్య స్వరూప హనుమంతుడి ప్రతిష్ఠ..!
ఖరీదైన క్రీములు లేకుండా నేచురల్ గ్లో.. శ్రద్ధాను చూసి నేర్చుకోండి
ఖరీదైన క్రీములు లేకుండా నేచురల్ గ్లో.. శ్రద్ధాను చూసి నేర్చుకోండి
మరో దేశంపై గురి పెట్టిన డోనాల్డ్ ట్రంప్..!
మరో దేశంపై గురి పెట్టిన డోనాల్డ్ ట్రంప్..!
ఇల్లు పిల్లలదే.. వచ్చి వెళ్లేది పేరెంట్స్ మాత్రమే! కొత్త ట్రెండ్
ఇల్లు పిల్లలదే.. వచ్చి వెళ్లేది పేరెంట్స్ మాత్రమే! కొత్త ట్రెండ్
జీర్ణ సమస్యలకు చెక్.. చర్మ వ్యాధులకు విరుగుడు! తాటి ముంజల పొట్టు
జీర్ణ సమస్యలకు చెక్.. చర్మ వ్యాధులకు విరుగుడు! తాటి ముంజల పొట్టు
భార్య స్నేహారెడ్డికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన బన్నీ.. వీడియో
భార్య స్నేహారెడ్డికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన బన్నీ.. వీడియో
కాకినాడ జిల్లా కరపలో ఘనంగా వారాహిమాత విగ్రహ ప్రతిష్టాపన
కాకినాడ జిల్లా కరపలో ఘనంగా వారాహిమాత విగ్రహ ప్రతిష్టాపన
సస్పెండ్‌ అయిన ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు..!
సస్పెండ్‌ అయిన ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు..!
ఖరీదైన ఫేషియల్స్ ఎందుకు? ‘తేనె’తో ఇంట్లోనే పార్లర్!
ఖరీదైన ఫేషియల్స్ ఎందుకు? ‘తేనె’తో ఇంట్లోనే పార్లర్!
వరుణ్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది: కెప్టెన్ సూర్యకుమార్
వరుణ్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది: కెప్టెన్ సూర్యకుమార్