చాణక్య నీతి : ప్రతి పురుషుడు కాకి నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన గుణపాఠాలు ఇవే!

Samatha

07 march 2026

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో గొప్ప గొప్ప విషయాల గురించి తెలియజేయడం జరిగింది. అవి ఈ తరం వారికి ఎంతో ఉపయోగకరంగా కూడా ఉన్నాయి.

ఆ చార్య చాణక్యుడు

ముఖ్యంగా చాణక్యుడు, నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా బంధాలు, బంధుత్వాలు, సమాజం, గెలుపు , ఓటములు, స్త్రీ , పురుషులు, ఇలా చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది.

నీతి శాస్త్రం

ప్రతి వ్యక్తి వ్యక్తుల నుంచి మాత్రమే కాకుండా, తమ చుట్టూ జీవించే పశు పక్షాదుల నుంచి కూడా కొన్ని గొప్ప విషయాలు నేర్చుకోవచ్చు అని తెలిజయజేయడం జరిగింది.

పుశు, పక్షులు

ముఖ్యంగా చాణక్యుడు కొన్ని పక్షులు , జంతువుల నుంచి కూడా మానవులు నేర్చుకోవాల్సిన కొన్ని గుణపాఠాల గురించి తెలియజేశాడు. అందే విధంగా కాకి నుంచి ప్రతి పురుషుడు  కొన్ని గుణపాఠాలు తెలుసుకోవాలంట.

కాకి గురించి

అప్రమత్తమవిశ్వాసం పంచ శిక్షేచ్ఛ వయసత్, గూఢం చ మైథునమ్ .. అంటే ఏకాంతంలో మాత్రమే ప్రతి పురుషుడు లైగింక సంబంధం పెట్టుకోవాలి. కాకి నేర్పే పాఠాలో ఇది ముఖ్యమైనది.

లైంగిక బంధం

అదే విధంగా ఎప్పటికప్పుడు ఆహారాన్ని సేకరించుకోవాలి. ప్రతి దానికి ఒకరిపై, ఇతరులపై ఆధారపడి బతకకూడదు, ఎవరినీ అతిగా నమ్మకూడదు, అని చెబుతున్నాడు చాణక్యుడు.

ఆహారం

శిక్షేచ వాయాసత్ అంటే.. దొరికిన ఆహారాన్ని దాచి తినకూడదు, ప్రతి ఒక్కరికీ పంచాలి.  ఇవన్నీ లక్షణాలు కాకిలో ఉంటాయి. అది ఆహారం దొరికినప్పుడు, తన మంద మొత్తాన్ని కాకా అని పిలిచి, పంచుకొని తింటుంది.

పంచుకొని తినడం

అలాగే కాకులు భవిష్యత్తుకోసం ఆహారం నిల్వ చేస్తాయి, కాకులకు భవిష్యత్తుపై మంచి ఆలోచన ఉంటుంది. అందుకే ప్రతి మానవుడు, కాకుల నుంచి ఈ గొప్ప విషయాలను నేర్చుకోవాలని చెబుతున్నాడు చాణక్యడు.

భవిష్యత్తు కోసం