ఒడిశాపై ‘ఫొని’ పడగ…ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు

పెను తుపాన్ ‘ఫొని’ ఒడిశా తీరంలో అల్లకల్లోలం సృష్టిస్తుంది. భారీ వర్షాలు, పెను గాలులతో విరుచుకుపడుతుంది. తుపాన్ నేపథ్యంలో ముందే అప్రమత్తం అయిన అధికార యంత్రాంగం సుమారు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇక తుపాన్ భాదిత ప్రాంతాల్లో ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వాటర్ అంబులెన్స్‌ల సహాయంతో సేవలు అందిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరిలించిన ప్రజలకు ఎప్పటికప్పుడు ఆహారం, తాగునీటిని అందచేసేస్తున్నారు.

ఒడిశాపై 'ఫొని' పడగ...ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు
Follow us

|

Updated on: May 03, 2019 | 7:57 AM