Covid Vaccine: సీనియర్‌ సిటిజెన్స్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం ఇలా రిజస్ట్రేషన్‌ చేసుకోండి.. ఎప్పటి నుంచి ప్రారంభమంటే..

Covid Vaccine: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా..

Covid Vaccine: సీనియర్‌ సిటిజెన్స్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం ఇలా రిజస్ట్రేషన్‌ చేసుకోండి.. ఎప్పటి నుంచి ప్రారంభమంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 27, 2021 | 2:06 PM

Covid Vaccine: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుతోంది. భారత్‌లో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌తో పాటు.. భారత్‌ బయోటిక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే ఫ్రంట్‌ లైన్‌ వారియర్లతో పాటు, హెల్త్‌ వర్కర్లకు టీకా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోన్న నేపథ్యంలో ఇప్పుడు దేశంలోని వయోవృద్ధులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న 45 ఏళ్లు అంతకుమించి వయసున్న వారితో పాటు.. 60 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు అర్హులైన వారు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. మార్చి 1 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలంటే..

కొ-విన్ పోర్టల్ ఓపెన్ చేయగానే రిజిస్ట్రేషన్‌ అనే ఆప్షన్‌ క్లిక్ చేయాలి.. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ నమోదు చేస్తే.. పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఇక ఆధార్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు వన్ టైం పాస్‌వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేసి.. ఫోటో ఐడీ కార్డు అప్‌లోడ్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. అయితే ఒకవేళ మీ ఆధార్ కార్డుపై చిరునామా, పుట్టిన తేదీ లేకపోతే.. వాటిని మీరు స్వయంగా ఎంటర్ చేయవచ్చు. వివరాలన్నీ నమోదు చేసుకున్న తర్వాత ‘డెమో అథెంటికేషన్‌’ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. అన్ని కరెక్ట్ ఉంటే గ్రీన్ టిక్‌తో రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్లు చూపిస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత టీకా ఎప్పుడు.? ఎక్కడ వేస్తారన్న వివరాలు మొబైల్ నెంబర్‌కు వస్తాయి.

Also Read: Corona Vaccinations: దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌.. దేశ వ్యాప్తంగా 1,37,56,940 మందికి కరోనా వ్యాక్సిన్‌

Covid Vaccine: ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కోవిడ్ వ్యాక్సిన్.. తెలంగాణలో ఒక వ్యాక్సిన్ ధర ఎంతంటే..?

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..