AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా రోగికి గుండెపోటు, అయినా నిలిచి గెలిచాడు

ఇటీవల ఓ 32 ఏళ్ల కోవిడ్ -19 పాజిటివ్ రోగి గుండెపోటుకు గురయ్యాడు.  ఊపిరితిత్తులు కూడా తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయి. దీంతో  నగరంలోని ఓ ఆసుపత్రిలో అతడికి యాంజియోప్లాస్టీ చేశారు.

కరోనా రోగికి గుండెపోటు, అయినా నిలిచి గెలిచాడు
Ram Naramaneni
|

Updated on: Sep 18, 2020 | 6:42 PM

Share

ఇటీవల ఓ 32 ఏళ్ల కోవిడ్ -19 పాజిటివ్ రోగి గుండెపోటుకు గురయ్యాడు.  ఊపిరితిత్తులు కూడా తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయి. దీంతో  నగరంలోని ఓ ఆసుపత్రిలో అతడికి యాంజియోప్లాస్టీ చేశారు. దీంతో అతడు క్రమక్రమంగా కోలుకుంటున్నారు.  మొదట జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో రోగి హార్ట్ స్ట్రోక్ కు గురయ్యాడు. యాంజియోగ్రామ్ చేయగా అతడికి రెండు రక్త నాళాలు పూర్తిగా బ్లాక్ అయినట్లు తేలింది. మూడవ రక్తనాళం 95% మూసుకుపోయింది. వీటికి తోడు అతడు కోవిడ్ సోకినట్టు తేలింది. రెండు లంగ్స్ కూడా పూర్తిగా పాడయినట్లు పరీక్షల ద్వారా డాక్టర్లు గుర్తించారు. 

” ఈ కేసుకు సంబంధించి మా మొదటి అడుగు రోగి రక్తపోటును నిర్ధారించడం. అది స్థిరపడిన తర్వాతే తదుపరి చికిత్స ప్రారంభించాం.ఇంట్రా-ఆరోటిక్ బెలూన్ పంప్ ఉపయోగించి ప్రీ-ప్రొసీజర్, ఎలిక్టివ్ ఇంట్యూబేషన్ జరిపాం. ఆ తర్వాత డ్రగ్-ఎలుటింగ్ స్టీతో బహుళ-నాళాల పెర్క్యుటేనియస్ యాంజియోప్లాస్టీ చేశాం” అని మెడికోవర్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ అనిల్ తెలిపారు. 

Also Read :

అలెర్ట్ : కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక

ఏపీలో పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధింపు

అక్రమ మద్యం కోసం మరో రూటు, ఏకంగా ఆర్టీసీ బస్సులో

Follow Us
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
నైరుతికి గుడ్‌బై.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
నైరుతికి గుడ్‌బై.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
ఇతరుల కష్టాలను ఎగతాళి చేసి హేళన చేయకూడదు.. గాడిద-గుర్రం కథ
ఇతరుల కష్టాలను ఎగతాళి చేసి హేళన చేయకూడదు.. గాడిద-గుర్రం కథ
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మొదటి T20 ఎక్కడ చూడాలి ?
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మొదటి T20 ఎక్కడ చూడాలి ?
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు