ఏపీ ప్రజలకు అలెర్ట్.. కోవిడ్ ఎమర్జెన్సీ నెంబర్లు ఇవే!

Covid Emergency Numbers In AP: కరోనా సమాచారానికై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ ఎమర్జెన్సీ నెంబర్లు ప్రజలకు కొండంత భరోసాను ఇస్తున్నాయి. సామాన్యులకు రాష్ట్రంలోని క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలు, డాక్టర్లు, ఏఎన్‌ఎంల వివరాలు తెలపడమే కాకుండా కరోనా బాధితులకు, అనుమనితులకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను కూడా తెలియజేస్తున్నారు. కరోనా పాజిటివ్ బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. శ్వాసకోశ, దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటే డాక్టర్లకు ఫోన్ చేసి సలహాలు తీసుకోవాలని.. అలాగే స్వల్ప లక్షణాలు […]

ఏపీ ప్రజలకు అలెర్ట్.. కోవిడ్ ఎమర్జెన్సీ నెంబర్లు ఇవే!

Covid Emergency Numbers In AP: కరోనా సమాచారానికై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ ఎమర్జెన్సీ నెంబర్లు ప్రజలకు కొండంత భరోసాను ఇస్తున్నాయి. సామాన్యులకు రాష్ట్రంలోని క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలు, డాక్టర్లు, ఏఎన్‌ఎంల వివరాలు తెలపడమే కాకుండా కరోనా బాధితులకు, అనుమనితులకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను కూడా తెలియజేస్తున్నారు. కరోనా పాజిటివ్ బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. శ్వాసకోశ, దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటే డాక్టర్లకు ఫోన్ చేసి సలహాలు తీసుకోవాలని.. అలాగే స్వల్ప లక్షణాలు ఉంటే వైద్యుల చికిత్స మేరకు ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చునని వివరిస్తున్నారు. ఇక రాష్ట్రస్థాయిలో ఏర్పాటైన నెంబర్లు, కోవిడ్ కాల్ సెంటర్ల నెంబర్లు ఇలా ఉన్నాయి.

వివిధ సమస్యలకు రాష్ట్రస్థాయిలో అందుబాటులో ఉన్న నెంబర్లు..

 • స్టేట్ కంట్రోల్ రూమ్ – 0866-2410978, 104
 • అత్యవసర సేవలకు – 108
 • ఆరోగ్య సమస్యలకు – 14410
 • వాట్సాప్ నెంబర్ – 8297104104

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోవిడ్ కాల్‌సెంటర్‌ నెంబర్లు..

 • శ్రీకాకుళం – 6300073203
 • విజయనగరం – 08922–227950, 9494914971
 • విశాఖపట్నం – 9666556597
 • తూర్పుగోదావరి – 0884-2356196
 • పశ్చిమగోదావరి – 18002331077
 • కృష్ణా – 9491058200
 • గుంటూరు – 08632271492
 • ప్రకాశం – 7729803162
 • నెల్లూరు – 9618232115
 • చిత్తూరు – 9849902379
 • వైఎస్సార్ కడప‌ – 08562–245259
 • అనంతపురం – 08554–277434
 • కర్నూలు – 9441300005

Also Read:

గుడ్ న్యూస్.. కరోనా మందు ‘ఫావిపిరవిర్‌’.. కేవలం రూ. 35కే..

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

మహిళలకు గుడ్ న్యూస్.. ఆగష్టు 12న ‘వైఎస్ఆర్ చేయూత’కు శ్రీకారం..

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూత..

Click on your DTH Provider to Add TV9 Telugu