AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా అప్డేట్.. దేశంలో 724 కేసులు.. 17 మరణాలు..

COVID 19: దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే 27 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వైరస్ విస్తరించింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్ 19 కీసుల సంఖ్య 724కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అటు ఈ వ్యాధి కారణంగా 17 మంది మృతి చెందినట్లు ప్రకటించింది. కాగా, వైరస్ సోకిన వారిలో 67 మంది కోలుకోగా.. 640 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కోవిడ్ 19 […]

కరోనా అప్డేట్.. దేశంలో 724 కేసులు.. 17 మరణాలు..
Ravi Kiran
|

Updated on: Mar 27, 2020 | 1:44 PM

Share

COVID 19: దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే 27 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వైరస్ విస్తరించింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్ 19 కీసుల సంఖ్య 724కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అటు ఈ వ్యాధి కారణంగా 17 మంది మృతి చెందినట్లు ప్రకటించింది. కాగా, వైరస్ సోకిన వారిలో 67 మంది కోలుకోగా.. 640 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కోవిడ్ 19 కేసుల్లో 47 మంది విదేశీయులు ఉండగా.. అందులో అత్యధికంగా హర్యానా నుంచి 14 మంది, తెలంగాణ నుంచి 10 మంది ఉన్నారు.

S. No. Name of State / UT Total Confirmed cases (Indian National) Total Confirmed cases ( Foreign National ) Cured/ Discharged/Migrated Death
1 Andaman and Nicobar Islands 1 0 0 0
2 Andhra Pradesh 12 0 1 0
3 Bihar 6 0 0 1
4 Chandigarh 7 0 0 0
5 Chhattisgarh 6 0 0 0
6 Delhi 35 1 6 1
7 Goa 3 0 0 0
8 Gujarat 42 1 0 3
9 Haryana 16 14 11 0
10 Himachal Pradesh 3 0 0 1
11 Jammu and Kashmir 13 0 1 1
12 Karnataka 55 0 3 2
13 Kerala 129 8 11 0
14 Ladakh 13 0 3 0
15 Madhya Pradesh 20 0 0 1
16 Maharashtra 127 3 15 4
17 Manipur 1 0 0 0
18 Mizoram 1 0 0 0
19 Odisha 2 0 0 0
20 Puducherry 1 0 0 0
21 Punjab 33 0 0 1
22 Rajasthan 39 2 3 0
23 Tamil Nadu 23 6 1 1
24 Telangana 35 10 1 0
25 Uttarakhand 4 1 0 0
26 Uttar Pradesh 40 1 11 0
27 West Bengal 10 0 0 1
Total number of confirmed cases in India 677# 47 67 17
# Few of the new cases have been reassigned States as per latest information

For More News:

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు..?

కరోనా కల్లోలం.. చైనాను దాటేసిన అమెరికా…

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఏ టైంకు ఏవి దొరుకుతాయి..?

కరోనా వైరస్ గురించి పాప్ స్టార్ ముందే ఊహించారట.?

కరోనా విలయం.. స్విట్జర్లాండ్‌కు ఫెదరర్ భారీ సాయం…

దోమకాటుతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా..?

Breaking: ఆర్బీఐ కీలక ప్రకటన.. రుణ చెల్లింపుదారులకు ఊరట..

రాజమండ్రిలో కలకలం.. దంపతుల ఆత్మహత్య..

విశాఖలో మూడు కరోనా కేసు.. రాష్ట్రంలో 12కు చేరిన సంఖ్య..