AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాపై యుద్ధం.. సచిన్ భారీ విరాళం..

COVID 19: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో పలువురు ప్రముఖులు కూడా మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలందరూ తమ వంతు సాయాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా నివారణకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారీ విరాళాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ సహాయనిధికి రూ.25 లక్షలు.. మహారాష్ట్ర సీఎం సహాయనిధికి రూ. 25 లక్షలు వెరిసి మొత్తంగా రూ. 50 […]

కరోనాపై యుద్ధం.. సచిన్ భారీ విరాళం..
Ravi Kiran
|

Updated on: Mar 27, 2020 | 1:49 PM

Share

COVID 19: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో పలువురు ప్రముఖులు కూడా మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలందరూ తమ వంతు సాయాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు అందించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు కరోనా నివారణకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారీ విరాళాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ సహాయనిధికి రూ.25 లక్షలు.. మహారాష్ట్ర సీఎం సహాయనిధికి రూ. 25 లక్షలు వెరిసి మొత్తంగా రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. మరోవైపు మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా కూడా తన మూడు నెలల జీతంతో పాటు బీసీసీఐ పించన్‌ను విరాళంగా ప్రకటించారు. అటు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కూడా రూ. 21 లక్షల మొత్తాన్ని ప్రధాని సహాయనిధికి, అలాగే గుజరాత్ సీఎం సహాయనిధికి రూ. 21 లక్షలు అందజేసింది.

For More News:

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు..?

కరోనా కల్లోలం.. చైనాను దాటేసిన అమెరికా…

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఏ టైంకు ఏవి దొరుకుతాయి..?

కరోనా వైరస్ గురించి పాప్ స్టార్ ముందే ఊహించారట.?

కరోనా విలయం.. స్విట్జర్లాండ్‌కు ఫెదరర్ భారీ సాయం…

దోమకాటుతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా..?

Breaking: ఆర్బీఐ కీలక ప్రకటన.. రుణ చెల్లింపుదారులకు ఊరట..

రాజమండ్రిలో కలకలం.. దంపతుల ఆత్మహత్య..

విశాఖలో మూడు కరోనా కేసు.. రాష్ట్రంలో 12కు చేరిన సంఖ్య..

కరోనా అప్డేట్.. దేశంలో 724 కేసులు.. 17 మరణాలు..

గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!