దోమకాటుతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా..?

COVID 19: కరోనా రాకాసి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ తరుణంలో మనిషికి అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సూక్ష్మజీవి అయిన ఈ వైరస్ ఎక్కడైనా ఉండే సత్తా దానికి ఉంది. అలాంటి ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తోంది. దీన్ని నివారించేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు.. ప్రస్తుతం కరోనా కారణంగా దేశమంతా లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అటు మన దేశంలో కూడా 21 […]

దోమకాటుతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా..?
Follow us

|

Updated on: Mar 27, 2020 | 9:31 AM

COVID 19: కరోనా రాకాసి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ తరుణంలో మనిషికి అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సూక్ష్మజీవి అయిన ఈ వైరస్ ఎక్కడైనా ఉండే సత్తా దానికి ఉంది. అలాంటి ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తోంది. దీన్ని నివారించేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు.. ప్రస్తుతం కరోనా కారణంగా దేశమంతా లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అటు మన దేశంలో కూడా 21 రోజుల లాక్ డౌన్ నడుస్తోంది. మొత్తం బంద్ కావడంతో జనాలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి వేళ వారిలో అనేక డౌట్స్ వెల్లువెత్తుతున్నాయి. కొన్నింటికి సమాధానం దొరికినా.. మరికొన్నింటిని విషయాల్లో మాత్రం ఏ క్లారిటీ రాని పరిస్థితి ఏర్పడింది. ఇక తాజాగా ప్రజల్లో మెదులుతున్న ఓ డౌట్.. దోమ కాటు కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా.? దీనిపై తాజాగా కేంద్రం ఓ క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

దోమకాటు కారణంగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో ఈగ ద్వారా కూడా వ్యాపించే అవకాశం లేదని వెల్లడించింది. అదే కాకుండా సోషల్ మీడియాలో వస్తున్న పలు ప్రచారాల్లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చేసింది. ఇంచక్కా ఇంట్లో నుంచి బయటికి రాకుంటే చాలని తెలియజేసింది. వీలైనంత ఎక్కువగా సామాజిక దూరాన్ని పాటించడం మంచిదని కేంద్రం మరోసారి ప్రజలకు సూచించింది.

For More News:

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు..?

కరోనా కల్లోలం.. చైనాను దాటేసిన అమెరికా..

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఏ టైంకు ఏవి దొరుకుతాయి..?

కరోనా వైరస్ గురించి పాప్ స్టార్ ముందే ఊహించారట.?

కరోనా విలయం.. స్విట్జర్లాండ్‌కు ఫెదరర్ భారీ సాయం..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు