విశాఖలో మూడు కరోనా కేసు.. రాష్ట్రంలో 12కు చేరిన సంఖ్య..

Covid 19: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖలో కరోనా బాధితుడు సమీప బంధువుకు కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ కేసుతో విశాఖలో మూడో కేసు నమోదు కాగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 12కు చేరింది. అటు 384 శాంపిళ్లను వైద్యులు పరిశీలించగా.. 311 మందికి నెగిటివ్ రాగా.. 55 మంది రిపోర్టులు రావాల్సి ఉన్నాయి. […]

విశాఖలో మూడు కరోనా కేసు.. రాష్ట్రంలో 12కు చేరిన సంఖ్య..
Follow us

|

Updated on: Mar 27, 2020 | 12:46 PM

Covid 19: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖలో కరోనా బాధితుడు సమీప బంధువుకు కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ కేసుతో విశాఖలో మూడో కేసు నమోదు కాగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 12కు చేరింది. అటు 384 శాంపిళ్లను వైద్యులు పరిశీలించగా.. 311 మందికి నెగిటివ్ రాగా.. 55 మంది రిపోర్టులు రావాల్సి ఉన్నాయి.

కాగా, ఏపీలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రైవేటు ల్యాబ్స్‌కు అనుమతులు మంజూరు చేసింది. అందులో విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ, కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలలో కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.

For More News:

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు..?

కరోనా కల్లోలం.. చైనాను దాటేసిన అమెరికా..

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఏ టైంకు ఏవి దొరుకుతాయి..?

కరోనా వైరస్ గురించి పాప్ స్టార్ ముందే ఊహించారట.?

కరోనా విలయం.. స్విట్జర్లాండ్‌కు ఫెదరర్ భారీ సాయం..

దోమకాటుతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా..?

Breaking: ఆర్బీఐ కీలక ప్రకటన.. రుణ చెల్లింపుదారులకు ఊరట..

రాజమండ్రిలో కలకలం.. దంపతుల ఆత్మహత్య..