కరోనా విలయం.. స్విట్జర్లాండ్‌కు ఫెదరర్ భారీ సాయం..

Coronavirus Effect: కరోనా వైరస్ మహమ్మారి స్విట్జర్లాండ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 11 వేల కేసులు నమోదు కాగా.. 192 ప్రాణాలు విడిచారు. దీనితో సొంత దేశ ప్రజలను ఆదుకునేందుకు ప్రపంచ మాజీ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ముందుకు వచ్చాడు. కోవిడ్ 19 బారిన పడి కష్టాలు అనుభవిస్తున్న కుటుంబాలకు ఒక మిలియన్ స్విస్ ఫ్రాన్స్(అంటే దాదాపు 77 కోట్ల 69 లక్షలు) ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. […]

కరోనా విలయం.. స్విట్జర్లాండ్‌కు ఫెదరర్ భారీ సాయం..
Follow us

|

Updated on: Mar 27, 2020 | 9:34 AM

Coronavirus Effect: కరోనా వైరస్ మహమ్మారి స్విట్జర్లాండ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 11 వేల కేసులు నమోదు కాగా.. 192 ప్రాణాలు విడిచారు. దీనితో సొంత దేశ ప్రజలను ఆదుకునేందుకు ప్రపంచ మాజీ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ముందుకు వచ్చాడు. కోవిడ్ 19 బారిన పడి కష్టాలు అనుభవిస్తున్న కుటుంబాలకు ఒక మిలియన్ స్విస్ ఫ్రాన్స్(అంటే దాదాపు 77 కోట్ల 69 లక్షలు) ఇవ్వనున్నట్లు ప్రకటించాడు.

ఇక ఫెదరర్ ప్రకటించిన ఈ సాయాన్ని అభినందిస్తూ బిల్ గేట్స్ ట్వీట్ చేయడమే కాకుండా ‘మీ నిర్ణయం చాలా గొప్పదంటూ’ ప్రశంసలు కురిపించారు. కాగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాలు అనుగుణంగా కరోనా బాధిత దేశాల్లో స్విట్జర్లాండ్ 9వ స్థానంలో ఉంది. స్విస్ ఆరోగ్య శాఖ లెక్కలు ప్రకారం 11 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడమే కాకుండా ఈ వ్యాధి బారిన పడి 192 మంది మృత్యువాతపడ్డారు.

For More News:

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు..?

కరోనా కల్లోలం.. చైనాను దాటేసిన అమెరికా..

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఏ టైంకు ఏవి దొరుకుతాయి..?

కరోనా వైరస్ గురించి పాప్ స్టార్ ముందే ఊహించారట.?

దోమకాటుతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా..?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో