AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్.. మినీ ఐపీఎల్‌కు ప్లాన్ రెడీ.!

Coronavirus Scare: కరోనా వైరస్ కారణంగా మార్చి 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్ టోర్నమెంట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం ఏప్రిల్ 15 వరకు విదేశీయుల వీసాలను రద్దు చేసింది. దీనితో విదేశీ ఆటగాళ్లు అప్పటివరకు సీజన్‌కు అందుబాటులో ఉండరు కాబట్టి.. అంతేకాకుండా దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బీసీసీఐ టోర్నీని ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసింది. ఇక ఆ తర్వాత అయినా ఐపీఎల్‌ను […]

కరోనా ఎఫెక్ట్.. మినీ ఐపీఎల్‌కు ప్లాన్ రెడీ.!
Ravi Kiran
|

Updated on: Mar 15, 2020 | 3:33 PM

Share

Coronavirus Scare: కరోనా వైరస్ కారణంగా మార్చి 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్ టోర్నమెంట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం ఏప్రిల్ 15 వరకు విదేశీయుల వీసాలను రద్దు చేసింది. దీనితో విదేశీ ఆటగాళ్లు అప్పటివరకు సీజన్‌కు అందుబాటులో ఉండరు కాబట్టి.. అంతేకాకుండా దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బీసీసీఐ టోర్నీని ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసింది. ఇక ఆ తర్వాత అయినా ఐపీఎల్‌ను నిర్వహించాలా.. లేదా అన్న విషయాన్ని గంగూలీ ఫ్రాంచజీలతో శనివారం చర్చించారు.

గతంలో మాదిరి కాకుండా 8 జట్లను 2 గ్రూప్‌లుగా విభజించి మినీ ఐపీఎల్‌ను ప్లాన్ చేసేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక లీగ్ స్టేజ్ దాటి రెండు గ్రూపుల్లోనూ మొదటి రెండు స్థానాల్లో నిలిచిన 4 జట్లతో ప్లే ఆఫ్స్ నిర్వహించనున్నారు. అలాగే డబుల్ డెక్కర్ మ్యాచ్‌లను పెంచి.. ఎక్కువ వేదికల్లో కాకుండా రెండు లేదా మూడు వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. అటు కొన్ని మ్యాచులను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. కాగా, టోర్నీని విదేశాల్లో నిర్వహించే యోచనలో తాము లేమని బీసీసీఐ అధ్యక్షుడు స్పష్టం చేశాడు.

For More News:

ఏపీ ప్రభుత్వం సంచలనం.. కాపరుల కోసం సరికొత్త పథకం.!

సీఎం సారూ. స్కూళ్లకు సెలవులు వద్దు..!

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే.!

రేవంత్ అక్రమాలు ఏపీలో కూడా.. టీఆర్ఎస్ నేత ఏమన్నారంటే.?

కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…

ఆ నలుగురితో వాట్సాప్ గ్రూప్.. ఆమేనా ఫస్ట్ లవ్ః ప్రదీప్

భారత్‌లో సెంచరీ దాటిన కరోనా కేసులు.. అత్యధికం మహారాష్ట్ర..

ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం
జీవితాన్నే మార్చే మిర్రర్ అవర్.. ఈరోజు స్పెషాలిటీ తెలుసా?
జీవితాన్నే మార్చే మిర్రర్ అవర్.. ఈరోజు స్పెషాలిటీ తెలుసా?
కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
పొద్దుపొద్దున్నే ఈ అలవాటు మానుకుంటే మీ ఒంట్లో విషం చేరినట్టే!
పొద్దుపొద్దున్నే ఈ అలవాటు మానుకుంటే మీ ఒంట్లో విషం చేరినట్టే!
రూ.1 లక్ష పెట్టుబడితో రూ. 3 లక్షలు.. డిమాండ్ తగ్గని వ్యాపారం!
రూ.1 లక్ష పెట్టుబడితో రూ. 3 లక్షలు.. డిమాండ్ తగ్గని వ్యాపారం!
కష్టపడిన విలువ రాదు.. జబర్దస్త్ రోహిణి..
కష్టపడిన విలువ రాదు.. జబర్దస్త్ రోహిణి..
ఆ 3 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ..
ఆ 3 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ..