కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…

COVID 19: కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎవరిని తట్టినా చెప్పే మాట ఇదే. ఈ మహమ్మారి వైరస్ వల్ల ప్రపంచదేశాల్ని గడగలాడుతున్నాయి. ఎవరైనా దగ్గినా.. తుమ్మినా కూడా అదొక పెద్ద నేరంగా అనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 వేల మంది ఈ కోవిడ్ 19 కారణంగా మృతి చెందారు. అటు లక్షల్లో బాధితులు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ఇలా కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకు ప్రజలు అన్ని బ్యాడ్‌ న్యూస్ వింటున్నారు. ఇలాంటి […]

కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్...
Follow us

|

Updated on: Mar 15, 2020 | 3:34 PM

COVID 19: కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎవరిని తట్టినా చెప్పే మాట ఇదే. ఈ మహమ్మారి వైరస్ వల్ల ప్రపంచదేశాల్ని గడగలాడుతున్నాయి. ఎవరైనా దగ్గినా.. తుమ్మినా కూడా అదొక పెద్ద నేరంగా అనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 వేల మంది ఈ కోవిడ్ 19 కారణంగా మృతి చెందారు. అటు లక్షల్లో బాధితులు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇలా కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకు ప్రజలు అన్ని బ్యాడ్‌ న్యూస్ వింటున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా రసికప్రియులకు పోర్న్ హబ్ గుడ్ న్యూస్ అందించింది. తమ సైట్‌లోని ప్రీమియం కంటెంట్‌ను నెలరోజుల పాటు ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించింది.

చైనాను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ప్రస్తుతం 116 దేశాలకు విస్తరించింది. అంతేకాక గత కొద్దిరోజులుగా చైనా చుట్టుపక్కల ఉన్న దేశాలలో కోవిడ్ 19 కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక తాజాగా కరోనా కారణంగా ఇటలీ వణుకుతోంది.

కరోనా వైరస్ కారణంగా ఇటలీలో ఇప్పటికే 1000కి పైగా మరణాలు సంభవించాయి. ఆ మహమ్మారిని నివారించేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రజలందరినీ గృహ నిర్బంధం చేయడమే కాకుండా ఎవరైనా రూల్స్ ఉల్లంఘిస్తే మూడు నెలలు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పోర్న్ హబ్ ఇటలీ ప్రజలకు బంపరాఫర్ ప్రకటించింది.

తమ వెబ్‌సైట్‌లో ఉన్న ప్రీమియం కంటెంట్‌ను నెలరోజులు ఫ్రీగా చూడొచ్చని రసికులకు వల విసిరింది. అంతేకాకుండా పోర్న్ హబ్ తన ఉదారతను కూడా చాటుకుంది. పోర్న్ హబ్‌కు అనుసంధాన వెబ్‌సైట్ అయిన మోడల్ హబ్‌కు మార్చి నెలలో వచ్చే ఆదాయాన్ని కరోనా బాధితుల సాయం కోసం ఉపయోగిస్తామని తెలిపింది. కాగా, కరోనా అన్ని దేశాలకు బ్యాడ్ న్యూస్ ఇస్తుంటే.. ఇటలీవాసులకు మాత్రం గుడ్ న్యూస్ అందించింది.

For More News:

ఏపీ ప్రభుత్వం సంచలనం.. కాపరుల కోసం సరికొత్త పథకం.!

సీఎం సారూ. స్కూళ్లకు సెలవులు వద్దు..!

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే.!

రేవంత్ అక్రమాలు ఏపీలో కూడా.. టీఆర్ఎస్ నేత ఏమన్నారంటే.?

ఆ నలుగురితో వాట్సాప్ గ్రూప్.. ఆమేనా ఫస్ట్ లవ్ః ప్రదీప్

భారత్‌లో సెంచరీ దాటిన కరోనా కేసులు.. అత్యధికం మహారాష్ట్ర..

కరోనా ఎఫెక్ట్.. మినీ ఐపీఎల్‌కు ప్లాన్ రెడీ.!

కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..