EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. పాస్ బుక్ పోర్టల్ వచ్చేసింది.. ఇలా వడ్డీని చూస్కోండి..
ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ పాస్ బుక్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటినుంచి ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ను పాస్ బుక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అలాగే పీఎఫ్ వడ్డీ జమ అయింది. దీంతో ఖాతాదారులు వడ్డీని చెక్ చేసుకుంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
