Vastu Tips: సాయంత్రం మీరు చేసే ఈ పనులే.. మిమ్మల్ని ఇంకా పేదరికంలోని నెట్టేస్తాయట.. జాగ్రత్త!
మన ధార్మిక గ్రంథాల ప్రకారం సాయంకాల సమయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సూర్యాస్తమయం తర్వాత దేవతలు భూమిపై సంచరిస్తారని, ఆ సమయంలో మనం పాటించే నియమాలు మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పెద్దలు చెబుతుంటారు. సాయంత్రం వేళ తెలియక చేసే కొన్ని పొరపాట్లు ఇంట్లో కష్టాలను, పేదరికాన్ని తీసుకువస్తే.. కొన్ని పద్ధతులను పాటించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని ధర్మ శాస్త్రాలు వివరిస్తున్నాయి. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి పనులు చేయకూడదో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
