AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌లో ఐదుకు చేరిన కరోనా మరణాలు…

Coronavirus: ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భారత్‌లో వేగంగా వ్యాపిస్తోంది. ఇక దేశంలో కరోనా మరణాల సంఖ్య ఐదుకు చేరుకుంది. ముంబైకి చెందిన 63 ఏళ్ల వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక ముంబైలో ఇది కరోనాతో రెండో మరణం కావడం గమనార్హం. అటు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఆదివారం కొత్తగా మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముంబైలో 6, పూణేలో 4 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. […]

భారత్‌లో ఐదుకు చేరిన కరోనా మరణాలు...
Ravi Kiran
|

Updated on: Mar 22, 2020 | 2:19 PM

Share

Coronavirus: ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భారత్‌లో వేగంగా వ్యాపిస్తోంది. ఇక దేశంలో కరోనా మరణాల సంఖ్య ఐదుకు చేరుకుంది. ముంబైకి చెందిన 63 ఏళ్ల వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక ముంబైలో ఇది కరోనాతో రెండో మరణం కావడం గమనార్హం. అటు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఆదివారం కొత్తగా మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముంబైలో 6, పూణేలో 4 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దీనితో మొత్తంగా మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 74కు చేరింది.

For More News:

ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు..

కోవిడ్ లక్షణాలు ఉండి.. ఆసుపత్రిలో చేరేందుకు నిరాకరిస్తే చర్యలే..

కరోనా భయం.. జైలుకు నిప్పంటించిన ఖైదీలు…

కరోనా ఎఫెక్ట్.. ఆ రెండు రాష్ట్రాలూ లాక్‌డౌన్..

తెలంగాణలో జనతా కర్ఫ్యూ.. ఆ సేవలకు మాత్రమే మినహాయింపు..

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు..

కరోనా కట్టడికి ఎబోలా మెడిసిన్ రెడీ.. ట్రయల్స్ షురూ..!

వైరస్ వణుకు.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు నెలల రేషన్ ఫ్రీ..

Follow Us
సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ అవ్వకముందే నాకు పరిచయం..
సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ అవ్వకముందే నాకు పరిచయం..
గోల్డ్ కొనుగోలు చేస్తున్నారా..? ఈ ఒక్క పని చేస్తే మీరు సేఫ్
గోల్డ్ కొనుగోలు చేస్తున్నారా..? ఈ ఒక్క పని చేస్తే మీరు సేఫ్
సాధారణ రవ్వ హల్వాతో బోర్ కొట్టిందా? ఈ క్యారమెల్ ఫ్లేవర్తో పండగే..
సాధారణ రవ్వ హల్వాతో బోర్ కొట్టిందా? ఈ క్యారమెల్ ఫ్లేవర్తో పండగే..
సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందే.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన వైభవ్
సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందే.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన వైభవ్
ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్..ఇక ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం
ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్..ఇక ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం
గూగుల్ క్యాంపస్‌కి తాతను తీసుకెళ్లిన టెక్కీ..వీడియో వైరల్
గూగుల్ క్యాంపస్‌కి తాతను తీసుకెళ్లిన టెక్కీ..వీడియో వైరల్
13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
LSG: ఎవర్రా మీరంతా.. లక్షలుపోసి కొంటే నట్టేట ముంచేస్తారా..?
LSG: ఎవర్రా మీరంతా.. లక్షలుపోసి కొంటే నట్టేట ముంచేస్తారా..?
నెలకు ఒక్కసారి ఒక్క గ్లాస్ చాలు.. తులసమ్మ ఎండాకాలంలోనూ గుబురుగా..
నెలకు ఒక్కసారి ఒక్క గ్లాస్ చాలు.. తులసమ్మ ఎండాకాలంలోనూ గుబురుగా..
బద్దకానికే బ్రాండ్ అంబాసిడర్ ఈ జీవి.. రోజుకు 22 గంటల పాటు నిద్ర..
బద్దకానికే బ్రాండ్ అంబాసిడర్ ఈ జీవి.. రోజుకు 22 గంటల పాటు నిద్ర..