Cinema : ప్రతికారానికి ప్రతీకారమే.. కేరళను వణికించిన రియల్ స్టోరీ.. యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతున్న సినిమా ఇది..
యాక్షన్ సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపించే సినీ ప్రియులకు ఇప్పుడు ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. నిత్యం కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు వైరలవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ మూవీ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఈ సినిమాలోని సస్పెన్స్, యాక్షన్ ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందామా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
