సోషల్ మీడియాలో ఒక యువతి పెళ్లి వద్దంటూ గుండు చేయించుకున్న వీడియో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కీర్తన అనే అమ్మాయి తన తల్లి బలవంతపు పెళ్లి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీసుకున్న ఈ సాహసోపేత చర్యపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఘటనపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.