ఆమె చూపులు సమ్మోహనమే.. అందం అద్భుతమే.. నిద్ర లేకుండా చేస్
తున్న భాగ్యశ్రీ..
15-07-2026
Pic credit - Instagram
Phani Ch
భాగ్యశ్రీ బోర్సే గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు.. ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఈ ముద్దుగుమ్మ అందాలు చూసి పిచ్చెక్కిపోయారు కుర్రకారు.
హరీష్ శంకర్ డైరెక్షన్ లో రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ తో తెలుగు తెరకు పరిచయమైంది ఈ చిన్నది.
మిస్టర్ బచ్చన్ సినిమావిడుదలకు ముందే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది భాగ్యశ్రీ బోర్సే. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.
అయితే ఈ సినిమా డిజాస్టార్ అయిన భాగ్యశ్రీకి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. భాగ్యశ్రీ బోర్సే స్వస్థలం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్.
మొట్టమొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి తరువాత బాలీవుడ్ లో యారియాన్ 2 సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది.
ప్రస్తుతం తెలుగులో బడా హీరోలైన ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోలు తన నెక్ట్స్ సినిమాల్లో భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.
అయితే ఈ ముద్దుగుమ్మ క్యూట్ లుక్స్ తో దిగిన ఫోటోస్ సోషల్ మీడియా లో షేర్ చేయగా క్రేజీ కామెంట్స్ తో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ప్రపంచంలోనే అత్యధికంగా తినే పండు ఏదో తెలుసా?
రోజూ పచ్చి ఉల్లిపాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ముద్దబంతి పువ్వులా శ్రీముఖి.. లేటెస్ట్ పిక్స్ అదుర్స్