ఆయేషా రీ పోస్ట్‌మార్టం పూర్తి.. పోలీసులే నిందితులంటోన్న తల్లి..!

దాదాపు 12 ఏళ్ల నుంచి ఆయేషా మీరా హత్యపై దర్యాప్తులు జరుగుతూనే ఉన్నా.. నిందితులు ఎవరో మాత్రం తేలడం లేదు. తాజాగా.. దిశ హత్యచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ అనంతరం.. పాతుకుపోయిన కేసులు మళ్లీ తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఢిల్లీలోని నిర్భయ కేసు, విజయవాడలోని ఆయేషామీర హత్యాచారలపై పెద్ద ఎత్తున ప్రజల నుంచి డిమాండ్ వస్తుండటంతో.. మళ్లీ వాటిని రీ ఓపెన్ చేశారు పోలీసులు. ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్ట్‌ మార్టం నిర్వహించాలని.. ఆమె సరైన న్యాయం […]

ఆయేషా రీ పోస్ట్‌మార్టం పూర్తి.. పోలీసులే నిందితులంటోన్న తల్లి..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 14, 2019 | 3:03 PM

దాదాపు 12 ఏళ్ల నుంచి ఆయేషా మీరా హత్యపై దర్యాప్తులు జరుగుతూనే ఉన్నా.. నిందితులు ఎవరో మాత్రం తేలడం లేదు. తాజాగా.. దిశ హత్యచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ అనంతరం.. పాతుకుపోయిన కేసులు మళ్లీ తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఢిల్లీలోని నిర్భయ కేసు, విజయవాడలోని ఆయేషామీర హత్యాచారలపై పెద్ద ఎత్తున ప్రజల నుంచి డిమాండ్ వస్తుండటంతో.. మళ్లీ వాటిని రీ ఓపెన్ చేశారు పోలీసులు.

ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్ట్‌ మార్టం నిర్వహించాలని.. ఆమె సరైన న్యాయం జరగాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దీంతో.. సీబీఐ అధికారులు.. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆయేషా డెడ్‌ బాడీకి రీ పోస్ట్‌మార్టం చేయాలని నిర్ణయించారు. శనివారం.. ఢిల్లీ నుంచి వచ్చిన ఫారెన్సిక్ నిపుణులు బృందం.. ఆమె డెడ్ బాడీనుంచి ఎముకల అవశేషాలను సేకరించింది. కాగా.. ఇందులో భాగంగా.. ఆయేషా.. పుర్రెపై.. అస్థికలపై చిట్లిన గాయాలను గుర్తించారు.

ఈ సందర్భంగా.. ఆయేషా మీర తల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఆయేషా కేసులో పోలీసులే నిందితులని ఆరోపించారు. ఆయేషా కేసును త్వరగా ఛేదించాలని.. సీబీఐ‌తో ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రాంతీయ, కులతత్వాల వల్లే కేసును నీరు గారుస్తున్నారన్నారు. సిట్ ఏర్పాటు వల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదని వాపోయారు. ఆయేషా పేరుతో చట్టం తీసుకురావలని ఆమె తల్లి పేర్కొన్నారు.

'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!