AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లారెన్స్ ట్రస్ట్‌కు మెగా విరాళం

హైదరాబాద్‌: ప్రముఖ కొరియోగ్రాఫర్‌, హీరో రాఘవ లారెన్స్‌కు చెందిన ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు మెగాస్టార్‌ చిరంజీవి రూ.10 లక్షల విరాళం అందజేశారు. బుధవారం హైదరాబాద్‌లో లారెన్స్‌ నటించిన ‘కాంచన 3’ ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి రాలేకపోయినందున వీడియో బైట్ ద్వారా తన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఫంక్షన్‌కు ముఖ్య అతిధిగా విచ్చేసిన అల్లు అరవింద్ చిరంజీవి తరపున  చెక్కును లారెన్స్‌కు అందజేశారు. లారెన్స్‌ తన ట్రస్ట్‌ తరపున ఇప్పటివరకు వందలాది […]

లారెన్స్ ట్రస్ట్‌కు మెగా విరాళం
Ram Naramaneni
|

Updated on: Apr 18, 2019 | 11:41 AM

Share

హైదరాబాద్‌: ప్రముఖ కొరియోగ్రాఫర్‌, హీరో రాఘవ లారెన్స్‌కు చెందిన ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు మెగాస్టార్‌ చిరంజీవి రూ.10 లక్షల విరాళం అందజేశారు. బుధవారం హైదరాబాద్‌లో లారెన్స్‌ నటించిన ‘కాంచన 3’ ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి రాలేకపోయినందున వీడియో బైట్ ద్వారా తన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఫంక్షన్‌కు ముఖ్య అతిధిగా విచ్చేసిన అల్లు అరవింద్ చిరంజీవి తరపున  చెక్కును లారెన్స్‌కు అందజేశారు. లారెన్స్‌ తన ట్రస్ట్‌ తరపున ఇప్పటివరకు వందలాది చిన్నారులకు ఆపరేషన్స్ చేయించి వారికి కొత్త జీవితాలను ప్రసాదించారు. అంతేకాదు ఎంతోమంది పేదలకు, దివ్యాంగులకు బాసటగా నిలుస్తూ వస్తున్నాడు. మున్ముందు అనారోగ్యంతో బాధపడుతున్న మరెందరో చిన్నారులను ఇదే విధంగా ఆదుకుంటానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాగా ఏప్రిల్‌ 19న ‘కాంచన 3’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Follow Us
కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. ఆ ప్రకటన ఏంటి?
కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. ఆ ప్రకటన ఏంటి?
ఏంటి మావ ఇంతుంది.. చూస్తుంటేనే గజ్జుమంటోందిగా.. వీడియో
ఏంటి మావ ఇంతుంది.. చూస్తుంటేనే గజ్జుమంటోందిగా.. వీడియో
ATMల వద్ద నకిలీ ఫోన్ పేతో అటెన్షన్ డైవర్షన్.. సరికొత్త మోసాలు
ATMల వద్ద నకిలీ ఫోన్ పేతో అటెన్షన్ డైవర్షన్.. సరికొత్త మోసాలు
ఓ వైపు ఎండ, మరోవైపు వాన.. ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుంది!
ఓ వైపు ఎండ, మరోవైపు వాన.. ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుంది!
టాటా కారు వాడుతున్నారా? ఈ 30 సర్వీసులు ఉచితం..అదిరిపోయే డిస్కౌంట్
టాటా కారు వాడుతున్నారా? ఈ 30 సర్వీసులు ఉచితం..అదిరిపోయే డిస్కౌంట్
RCB vs DC Result: ఉత్కంఠ మ్యాచ్‌లో ఢిల్లీదే విక్టరీ
RCB vs DC Result: ఉత్కంఠ మ్యాచ్‌లో ఢిల్లీదే విక్టరీ
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్
వాహనదారులకు సర్‌ఫ్రైజ్‌.. ఆలోచింప చేస్తున్న పోలీసుల పని తీరు!
వాహనదారులకు సర్‌ఫ్రైజ్‌.. ఆలోచింప చేస్తున్న పోలీసుల పని తీరు!
CSK vs SRH: టాస్ ఓడిన చెన్నై.. ధోని, కమిన్స్ ఆడట్లే..!
CSK vs SRH: టాస్ ఓడిన చెన్నై.. ధోని, కమిన్స్ ఆడట్లే..!
వారిని వదిలే ప్రసక్తే లేదు.. మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు
వారిని వదిలే ప్రసక్తే లేదు.. మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు