AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs SRH Playing XI: టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పు.. ధోని, కమిన్స్ ఔట్.!

IPL 2026 Sunrisers Hyderabad vs Chennai Super Kings Toss: ఐపీఎల్ 2026 టోర్నమెంట్‌లోని 27వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ గెలిచి టాప్ 5లోకి ప్రవేశించాలని చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నిస్తుంది.

CSK vs SRH Playing XI: టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పు.. ధోని, కమిన్స్ ఔట్.!
Srh Vs Csk Toss Update
Venkata Chari
|

Updated on: Apr 18, 2026 | 7:20 PM

Share

IPL 2026 CSK vs SRH Toss: ఐపీఎల్ 2026లో భాగంగా 27వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో స్థానాలను బట్టి ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలవడం ద్వారా వారు తిరిగి బలమైన స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదవ స్థానంలో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిదవ స్థానంలో ఉంది. ఇరు జట్లు ఆడిన 5 మ్యాచ్‌లలో రెండేసి గెలిచి 4 పాయింట్లు సాధించాయి. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో ఎవరు 2 పాయింట్లు సాధించి టాప్ 5 లోకి ప్రవేశిస్తారో అని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాస్ చెన్నై సూపర్ కింగ్స్‌కు అనుకూలంగా వచ్చింది. కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాట్ కమిన్స్, మహేంద్ర సింగ్ ధోనీ ఆడతారా లేదా అనే దానిపై చర్చ జరిగింది. అయితే, వారిద్దరూ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు.

ఇరు జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఎషాన్ మలింగ.

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI: సంజు శాంసన్ (కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్