జలుబు, దగ్గులాంటివి రాకుండా నాటుకోడిని ఇలా వండేయండి 

Prasanna Yadla

18 April 2026

Pic credit - Pixabay

కొందరికి వారంలో మూడు సార్లు జలుబు చేస్తుంది వారి ఎన్నో మందులు వాడుతారు అయినా కూడా ప్రయోజనం ఉండదు. 

జలుబు, దగ్గు

అలాంటి వారు నాటుకోడిని ఇలా వండి తింటే జలుబు, దగ్గు పారిపోతోంది.

 నాటుకోడి

మరి, ఇంకెందుకు లేట్ వీటిని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 ఎలా చేయాలంటే

ముందుగా నాటుకోడి ముక్కలకు కొద్దిగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పట్టించాలి

స్టెప్ - 1

ఇప్పుడు పాన్ పెట్టి దానిలో  కరివేపాకు, మూడు పచ్చిమిర్చి, కట్ చేసిన ఉల్లిపాయలు వేసి వేయించాలి

స్టెప్ - 2

ఆ తర్వాత ముక్కలు మెత్తగా అయ్యాక టమాటాలు వేసి వేసి ఉడికించాలి. ఆ తర్వాత మిరియాల పొడి వేసి తిప్పాలి. 

స్టెప్ - 3

ఇప్పుడు దీనిలో  నాటుకోడి  ముక్కలు వేసి మూతపెట్టి బాగా మగ్గించాలి

స్టెప్ - 4

నాటుకోడి ఉడకడానికి సమయం పడుతుంది  కాబట్టి మీడియం మంటపై 20 నిముషాలు ఉడికించి దించేయాలి

స్టెప్ - 5