Viral Video: తాబేలుతో ఆట ఆడుతున్న చింపాంజీ.. చిలిపి చేష్టలకు నెటిజన్లు ఫిదా.. ఫన్నీ వీడియో

వానర జాతికి చెందిన ఏ జీవి అయినా సరే..అవి చేసే అల్లరి మామూలుగా ఉండదు.. ఇక్కడ కూడా ఓ చింపాజీ మంద చేస్తున్న చిలిపి చేష్టలు నెటిజన్లను..

Viral Video: తాబేలుతో ఆట ఆడుతున్న చింపాంజీ.. చిలిపి చేష్టలకు నెటిజన్లు ఫిదా.. ఫన్నీ వీడియో
Chimpanzee
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 17, 2021 | 7:24 PM

వానర జాతికి చెందిన ఏ జీవి అయినా సరే..అవి చేసే అల్లరి మామూలుగా ఉండదు.. ఇక్కడ కూడా ఓ చింపాజీ మంద చేస్తున్న చిలిపి చేష్టలు నెటిజన్లను తెగ నవ్వించేస్తున్నాయి. ఇదేక్కడో తెలియదు గానీ, నీటి ఒడ్డున చింపాంజీల గుంపు ఒకటి ఆడుకుంటోంది. అంతలోనే ఓ చింపాంజీ నీళ్లలోంచి ఓ తాబేలును పట్టి ఒడ్డుకు తీసుకొచ్చింది.

పాపం తాబేలు..చింపాంజీ చేతుల్లోంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, చింపాంజీ మాత్రం దాన్ని విడిచిపెట్టలేదు. తాబేలుతో పాటు స్పీడ్‌గా ప్రయాణించింది. చూసేందుకు ఈ దృశ్యం అచ్చం చిన్నపిల్లలు కారుతో ఆడుకుంటున్నట్టుగానే ఉంది కదూ! ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో నవ్వులు పూయిస్తుండగా, నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. చింపాంజీ తాబేలు కారుతో భలేగా ఆడుకుంటోంది అంటూ తెగ నవ్వుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయబడిన ఈ సోషల్‌ మీడియా అన్ని ప్లాట్‌ఫామ్‌ల్లోకి చేరిపోయింది.

Also Read:

గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టె.. అందులో ఎర్రని వస్త్రంలో చిన్నారి.! ఎక్కడ నుంచి వచ్చిందంటే.!

మీ బ్యాంక్ ఖాతాలోకి ఎల్‌పీజీ సబ్సిడీ డబ్బు రాలేదా.? ఫిర్యాదు చేయండిలా.! వివరాలివే..

 పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ సౌకర్యాన్ని ఉద్యోగం కోల్పోయినా పొందొచ్చు.!

కర్ఫ్యూపై సీఎం వైఎస్ జగన్ సంకేతాలు.. జూన్ 20 నుంచి మరిన్ని సడలింపులు..!

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?