మెడికల్ చెకప్ కోసం ఆస్పత్రికి బాబు

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మెడికల్ చెకప్ కోసం అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చారు. ఉదయం నగరంలోని ఏషియన్ గాస్ట్రోలజి హస్పిటల్‌కు చెకప్ కోసం వెళ్లారు. సుమారు గంటకు పైగా వైద్య పరీక్షలు జరిగాయని తెలుస్తోంది. చెకప్ అనంతరం ఆయన జుబ్లీహీల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. బాబు నగరానికి వచ్చిన విషయం తెలుసుకున్న పలువురు టీడీపీ నేతలు ఆయన ఇంటికి చేరుకున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 12:57 pm, Fri, 31 May 19