తారక్..! ఇక టీడీపీకి నువ్వే దిక్కు.. డైరెక్టర్ వర్మ

సంచలనాలకు కేరాఫ్ అయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొన్నాళ్ల నుంచి ఏపీ రాజకీయాలపై వరుసగా ట్వీట్స్ చేస్తూ అందరి దృష్టిని తనపై తిప్పుకుంటున్నాడు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తిన్న తెలుగుదేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే కాపాడగలరంటూ ట్వీట్ చేశారు. అప్పుడే ప్రజలు టీడీపీ ఓటమిని మరిచిపోతారని ట్వీట్ చేశారు. అంతేకాదు… మునిగిపోతున్న టీడీపీని రక్షించగలిగే వ్యక్తి ఎవరైనా ఉంటే అది తారక్ ఒక్కడేనన్నారు వర్మ. జూనియర్ […]

తారక్..! ఇక టీడీపీకి నువ్వే దిక్కు.. డైరెక్టర్ వర్మ
Follow us

| Edited By:

Updated on: May 31, 2019 | 1:33 PM

సంచలనాలకు కేరాఫ్ అయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొన్నాళ్ల నుంచి ఏపీ రాజకీయాలపై వరుసగా ట్వీట్స్ చేస్తూ అందరి దృష్టిని తనపై తిప్పుకుంటున్నాడు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తిన్న తెలుగుదేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే కాపాడగలరంటూ ట్వీట్ చేశారు. అప్పుడే ప్రజలు టీడీపీ ఓటమిని మరిచిపోతారని ట్వీట్ చేశారు. అంతేకాదు… మునిగిపోతున్న టీడీపీని రక్షించగలిగే వ్యక్తి ఎవరైనా ఉంటే అది తారక్ ఒక్కడేనన్నారు వర్మ. జూనియర్ ఎన్టీఆర్‌కు తాత ఎన్టీఆర్‌పై ఏ మాత్రం అభిమానం ఉన్నా.. వెంటనే టీడీపీని రక్షించే బాధ్యతల్ని తన భుజాలపై వేసుకోవాలంటూ మరో ట్వీట్ చేశాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్స్‌ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మరాయి.

Latest Articles
రేవంత్ రెడ్డిపై ఊహించని కామెంట్ చేసిన ప్రధాని మోదీ

అప్పుడు కమ్యూనిస్టులు.. ఇప్పుడు తృణముల్.. మోదీ సంచలన వ్యాఖ్యలు..

వరుసగా 9 ఫ్లాప్స్.. ఈ అమ్మడి పనైపోయింది అన్నారు కట్ చేస్తే..

3 ఫోర్లు, 8 సిక్స్‌లతో తెలుగబ్బాయి మెరుపులు.. SRH భారీ స్కోరు

'రాముడు మోదీకి, బీజేపీకి మాత్రమే చెందిన వాడు కాదు.. అందరివాడు'

రచ్చ లేపిన రాశిఖన్నా.. చక్కనమ్మ చిక్కినా అందమే

చంద్రబాబుతో పొత్తుకు బీజేపీ అంగీకారం అందుకే.. మోదీ కీలక వ్యాఖ్యలు

అమ్మబాబోయ్..!! ఇది మాములు మేకోవర్ కాదు..

అదే బాలాసాహెబ్ ఠాక్రేకు నేనిచ్చే నివాళి.. ప్రధాని మోదీ భావోద్వేగం

నిమ్మ, టొమాటో, కొబ్బరి నూనెతో చెమట వాసనకు గుడ్‌బై చెప్పండి

దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? కాంగ్రెస్‌ ఆరోపణలపై మోదీ క్లారిటీ..

టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..

మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ

తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..

బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా

జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..

ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..

ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు

వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే